Suryaa.co.in

Month: August 2023

జగనన్న చేతిలో కనిపించని షర్మిల రాఖీ

– ఇప్పటివరకూ జగన్‌కు రాఖీ కడుతున్న షర్మిల – కొద్దికాలం నుంచి అన్నకు దూరంగా చెల్లి – కుటుంబ విబేధాలతో హైదరాబాద్‌కు షర్మిల – సొంతంగా రాజకీయ పార్టీ స్థాపన – ఇడుపులపాయలోనూ తండ్రికి కలి‘విడి’గా నివాళులు – ఈసారి జగనన్నకు రాఖీ కట్టని షర్మిల – కాంగ్రెస్‌తో చర్చలకు ఢిల్లీకి వెళ్లిన చెల్లెమ్మ –…

కరప నుంచి కళామతల్లి ఒడికి

-నారా రోహిత్ సినిమాకి టీవీ 5 మూర్తి దర్శకత్వం -ప్రారంభమైన షూటింగ్ -కరపలో సందడి కాకినాడ: ఎక్కడో పల్లెటూరులో తెలుగు మీడియం చదివి నేడు తెలుగు రాష్ట్రాలలోనే పేరెన్నిక గల జర్నలిస్టుగా మరి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు ఆ యువకుడు.ఆ యువకుని గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. కరప గ్రామానికి చెందిన దేవగుప్తాపు హర వెంకట…

గోవిందా..పరువు గోవింద!

– కోర్టుకెక్కుతున్న వెంకన్న ప్రతినిధులు – టీటీడీ పాలకవర్గంపై మళ్లీ పిటిషన్ – ఆ ఇద్దరిపై అర్హతపై హైకోర్టులో కేసు – నియామకాలపై ఎల్వీ ఆక్షేపణ – శ్రీనివాసానంద స్వామి ధర్మాగ్రహం – బోర్డులో లిక్కర్ వ్యాపారులా? – టీటీడీ నియామకాలపై ఆగని రచ్చ – దేవాలయాల వద్ద బీజేపీ నిరసన దీక్షలు – జైలుపక్షులు…

గణేష్‌ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తాం

అన్ని ఏర్పాట్లు చేస్తాం గతానుభవాలు పరిగణలోకి తీసుకుంటాం మంత్రి తలసాని, మహమూద్‌ అలీ వచ్చే నెలలో నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల…

తెలంగాణకు మోదీ ఏం చేశారో జనాలకు చెబుదాం

– పబ్లిక్‌లో పవర్‌పాయింట్ ప్రెజంటేగన్ ఇద్దాం – మోదీ ఇచ్చిన నిధుల వివరాలు జనాలకు చెబుదాం – కేసీఆర్ సర్కారు మోసం, వైఫల్యాలను చాటదాం – కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో…

టీడీపీ ఇసుక మార్చ్ సక్సెస్

రాష్ట్ర వ్యాప్తంగా 67 క్వారీలను గుర్తించగా 44 ప్రధాన క్వారీలలో ‘ఇసుక సత్యాగ్రహం’ కార్యక్రమం అక్రమ అరెస్టులు, గృహ నిర్భంధాలతో అడ్డుకునేందుకు కుట్ర ఇసుక అనుమతులు, తవ్వకాల లెక్క తేల్చాలని టీడీపీ నేతల పట్టు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఇసుక సత్యాగ్రహం’ పేరుతో టీడీపీ శ్రేణుల నిరసనల హోరు ఇసుక దొంగలను అరెస్టు చేసి.. ఉచిత ఇసుక…

జగన్ 16 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న వ్యక్తి

– 2.30లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్.. మాటతప్పి మడమతిప్పాడు – లోకేష్ ను కలిసిన చింతలపూడి నగర పంచాయతీ ప్రజలు – జగన్ కి జే బ్రాండ్ లిక్కర్ అంటే ఇష్టం, ఇసుక అంటే ప్రేమ – కానీ రైతులు, వ్యవసాయం అంటే ద్వేషం – చింతలపూడి నగర పంచాయితీ ప్రజలు సుభాష్ చంద్రబోస్…

టీటీడీని డేరా బాబా డెన్‌లా తయారు చేస్తున్న జగన్ రెడ్డి

• టీటీడీ బోర్డులోని కళంకితుల్ని ముఖ్యమంత్రి తక్షణమే తొలగించాలి • హిందూమతంపై, కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిపై ముఖ్యమంత్రికి ఏమాత్రం భక్తి శ్రద్ధలు లేవు అనడానికి ఆయన విధానాలు, అనుసరిస్తున్న పద్ధతే నిదర్శనం • 93 ఏళ్ల నుంచి పవిత్రంగా ఉన్న టీటీడీబోర్డులో కేసులున్న వారిని నియమించడం ఏమిటి? • స్వామి వారి దర్శనానికి వెళ్లినప్పుడు అక్కడి…

Kavitha has no moral right to speak on Dalit issues: Shabbir

Hyderabad, August 28: Congress senior leader and TPCC PAC Convener Mohammed Ali Shabbir said that BRS MLC Kavitha has no moral right to speak on Dalit issues as her father and Chief Minister K Chandrashekhar Rao has betrayed the SCs…

టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా మరో ఐదుగురికి ఉద్యోగాలు

ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలోని ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా మరో ఐదుగురికి ఉద్యోగాలు లభించాయి. టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ లో ఐటి రిక్రూటింగ్ లో శిక్షణ పొందిన ఎన్ మాధవి, వి ఉషారాణి, జి బాలయోగి, వి రత్నకుమార్, కె చెన్నకేశవులు హైదరాబాద్ లోని బెనెడ్ సాఫ్ట్ సొల్యూషన్స్ లో ఉద్యోగాలు పొందారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర…