Suryaa.co.in

Month: August 2023

షెడ్యూల్డ్‌ ఏరియాల్లో చట్టాల అమలుపై దృష్టిసారించాలి

-గిరి వికాసం పకడ్బందీగా అమలుకు ఆదేశం -ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆశ్రమ స్కూళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి -సీజనల్ వ్యాధులు బారిన పడకుండా గిరిజన సంక్షేమ శాఖ విద్యాలయాల్లో ప్రత్యేక చర్యలు -ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహించాలి -గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో సత్యవతి రాథోడ్ సమీక్ష ఏజెన్సీ…

కేసిఆర్ స్పెషల్ ఫ్లైట్ ఖర్చులతో మొరంచకు ఫుడ్ పెట్టొచ్చు

– బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ ఫ్లోర్ లీడర్ లేకుండా సభ జరుగుతుందని అనుకోవట్లేడు. ప్లోర్ లీడర్ అంశం పార్టీ అద్యక్షుడు చూసుకుంటారు.అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తాం. క్యాబినెట్ సమావేశం లో ప్రజాసమస్యలపై ఎలాంటి చర్చలు జరుపలేదు.ఐదు కోట్లతో బస్సు కొన్నారు కదా..దాంతో సమస్య ఉన్న ఒక్క ప్రాంతానికైన వెళ్ళారా ? వరద…

రాష్ట్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బిఆర్ఎస్ నిర్ణయం

– వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, నగరంలో మెట్రో భారీ విస్తరణ వంటి అంశాల నేపథ్యంలో ఎక్కడికక్కడ సంబరాలు చేయాలని నిర్ణయం – అనాధల పాలసీని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేటీఆర్ సూచన – పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్…

తెలంగాణలో 21 అమృత్ భారత్ స్టేషన్లకు శంకుస్థాపన

– ఆగస్టు 6న శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ – తెలంగాణలో మొత్తం 39 అమృత్ భారత్ స్టేషన్లు – తొలివిడతలో రూ.894 కోట్ల వ్యయంతో 21 స్టేషన్లలో పనులు ప్రారంభం – ఈ పథకం ద్వారా.. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణీకుల సౌకర్యార్థం వసతుల కల్పన, స్వచ్ఛత, ఉచిత వైఫై తదితర అంశాలపై…

ఇదేం పని.. నారాయణ?

– మరదలిపై వేధింపులు నిజమేనా? – నారాయణపై కేసు పెట్టిన మరదలు కృష్ణప్రియ – మరదలి వీడియోలకు బోలెడు సానుభూతి – సోషల్‌మీడియాలో ధూమ్‌ధామ్ – వీడియోలో వినిపించని లైంగిక వేధింపుల మాట – పిట్ట-డేగ పదాలకే పరిమితం – పోలీసుల ఫిర్యాదులో మాత్రం లైంగికవేధింపు పదాలు – ఇది నారాయణ ఇమేజీకి భారీ డ్యామేజీనే…