Suryaa.co.in

Telangana

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్ధులు వీరే

బీజేపీ ఎంపీ అభ్యర్ధుల జాబితా విడుదలయింది. అందులో తెలంగాణలో 9 మంది అభ్యర్ధుల పేర్లు చోటు చేసుకున్నాయి. డికె అరుణ మినహా బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికే సీట్లు రావడం గమనార్హం.

బీజేపీ ఎంపీ అభ్యర్ధుల వివరాలు:

డీకే అరుణ (మహబూబ్ నగర్)
ఎం రఘునందన్ రావు (మెదక్)
గోదామ్ నాగేష్ (ఆదిలాబాద్)
గోమాసా శ్రీనివాస్ (పెద్దపల్లి)
ప్రొ. అజ్మీరా సీతారామ్ నాయక్ (మహబూబాబాద్)
సైదా రెడ్డి (నల్గొండ)

LEAVE A RESPONSE