Suryaa.co.in

Family

ఇవే సుఖమయ జీవనానికి దారులు..

శరీరానికి యోగా గుండెకు నడక ఊపిరితిత్తులకు ప్రాణాయామం మనసుకు ధ్యానం ప్రేగులకు మంచి ఆహారం ఆత్మకు మంచి ఆలోచనలు.

ప్రపంచానికి మంచిపనులు ఇవే సుఖమయ జీవనానికి దారులు..
మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి..అప్పుడే స్నేహమైనా , బంధమైనా, బలంగా ఎప్పటికి నిలిచి ఉంటుంది..
ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా మిత్రులారా !!
జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన ఒక అనుభవమే.. నేర్చుకోవాలేకానీ..ఒక భోధనే..ప్రతి అనుభవమూ జీవితాన్ని మించిన విశ్వవిద్యాలయం మరొకటి వుండదు..! నీతి నిజాయితీ గల వ్యక్తిత్వం చాగంటి గారిది వారి ఈ మాటలు ఎంత అద్భుతమో కదా మిత్రులారా..

సే:వల్లూరి సూర్యప్రకాష్
బ్యాంక్ కాలనీ కరీంనగర్

LEAVE A RESPONSE