ఇదో మొఘలోన్మాదం.. అదే వక్ఫ్ చట్టం!

చాలా సీరియస్ గా అడుగుతున్నా..
నీ స్థలం నీ పేరు మీద ఉంటే, దాన్నెవరూ తమ స్థలంగా పేర్కొనలేరు.. వక్ఫ్‌బోర్డ్ తప్ప..!
నీ ఇల్లు నీ పేరు మీద ఉంటే, దాన్నెవరూ తమ ఇల్లుగా ప్రకటించలేరు.. వక్ఫ్‌బోర్డ్ తప్ప..!
నీ ఇంట్లో నువ్వు ఒందేళ్లుగా నివసిస్తుంటే, దాన్లోంచి నిన్నెవరూ బయటకు పొమ్మనలేరు.. వక్ఫ్‌బోర్డ్ తప్ప..!
నీ స్థలం, నీ ఇంటిని ఎవరైనా ఆక్రమించాలని చూసినా తమదిగా పేర్కొన్నా, ప్రకటించినా, వారిని నువ్వు కోర్టుకు ఈడ్చొచ్చు.. వక్ఫ్‌బోర్డ్‌ను తప్ప..!
తాము ప్రతివాదిగా ఉన్న కేసును తమంతట తామే ఎవరూ విచారించుకోలేరు.. వక్ఫ్‌బోర్డ్ తప్ప..!
తాము ప్రతివాదిగా ఉన్న కేసుపై తమంతట తామే ఎవరూ తీర్పు ఇచ్చుకోలేరు.. వక్ఫ్‌బోర్డ్ తప్ప..!
ఒక మతానికి చెందిన మతపరమైన చట్టాలను వేరే మతంపై లేదా వేరే మతస్థులపై ఎవరూ రుద్దలేరు.. వక్ఫ్‌బోర్డ్ తప్ప..!

పై అసాధారణ అధికారాలను వక్ఫ్‌బోర్డ్‌కు కట్టబెట్టే చట్టం వక్ఫ్‌యాక్ట్‌ను, మొదట 1954 లో తెచ్చింది.. దానికి మరింత పదును పెంచేందుకు 1995 లో కోరలు బిగించింది.. కాంగ్రెస్ పార్టీ అని నీకు తెలుసా..?
ఈ మొఘలోన్మాద చట్టాన్ని తక్షణమే పీకిపారేయాలి. ఎంతమంది ఏకీభవిస్తారు?

– శ్యాంసుందర్ వరయోగి

Leave a Reply