Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌కు చికిత్స

తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో ముగిసిన సీఎం జగన్‌కు చికిత్స పూర్తైంది. తన కుడికాలుకు గాయమవడంతో ఆయన మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు. సుమారు 2 గంటల పైనే ఆసుపత్రిలోని


ప్రత్యేక విశ్రాంతి గదిలో జగన్‌కు చికిత్స జరిగింది. అనంతరం మణిపాల్ ఆసుపత్రి నుంచి ఆయన తన నివాసానికి బయలుదేరారు.

LEAVE A RESPONSE