మాది ఉద్యమపార్టీ …

ఆంధ్రుల దోపిడీపాలనకు, నైజాం దొరల నిరంకుశ పాలనకు, తెలంగాణ భాష, యాస, నీళ్ళు, నిధులు, నియామకాలు కోసం, కాకతీయుల గడ్డ, ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ.
తూచ్, మాది పక్కా పొలిటికల్ పార్టీ…
ఇక్కడ సన్యాసులను చేయడం కోసం పార్టీపెట్టామా? పక్కా పాలిటిక్స్ చేస్తాం. ఎంఎల్ఏలను కొంటాం, ఎంపీలను అమ్ముతాం, పార్టీలు మార్పిస్తాం, జెండాలు మార్చుతాం…
చల్ హట్, మాది పక్కా బిజినెస్ పార్టీ…
ఓటుకెంత డబ్బు కావాలి,
ఎన్ని మందుబాటిళ్ళు కావాలి,
ఎంత చీప్ లిక్కర్ కావాలి,
ఏ కులానికెంత కావాలి,
ఏ మతానికెంత కావాలి,
ఏ వర్గానికెంత కావాలి,
ఏ జిల్లాకెంత కావాలి,
ఏ కాన్స్టిట్యుయన్సికెంత కావాలి,
ఏ ఊరుకెంత కావాలి,
ఏ గల్లీకెంత కావాలి?
ఎంత కావాలె?
ఎన్నోట్లు ఏస్తావ్?
హాత్ మే పైసా,
బూత్ మే ఓట్..
లూట్ కరెంగే,
లాత్ మారెంగే..!
బస్, సింపుల్ కా బాత్ హై.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695