Suryaa.co.in

Andhra Pradesh

సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును కలిసిన టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడిని కలిసేందుకు అమరావతి కి వచ్చిన టిటిడి చైర్మన్ భీఆర్ నాయుడు అనంతరం నగరంలోని అంకబాబు నివాసానికి వెళ్లారు. ఇరువురు కొద్దిసేపు ముచ్చటించారు. టిటిడి చైర్మన్ నాయుడు ను అంకబాబు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ టిటిడి చైర్మన్ ను, అంక బాబు ను శాలువా తో సత్కరించారు. దుర్గగుడి వేద పండితులు టిటిడి చైర్మన్ కు ఆశీర్వాదాలు, ప్రసాదాలు అందచేశారు. పారిశ్రామిక వేత్త రాజయ్య, బీజేపీ నేత పాతూరి నాగభూషణం పాల్గొన్నారు.

LEAVE A RESPONSE