Suryaa.co.in

National

త్వరలో దేశంలో ఏకరీతి టోల్ విధానం

ఢిల్లీ: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులందరికీ ఒకేరకమైన టోల్ విధానం అమలయ్యేలా ‘ఏకరీతి టోల్ విధానం’పై కసరత్తు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రోడ్లు ఆశించినస్థాయిలో లేకపోవడం, అధిక టోల్ ఛార్జీలు విధిస్తుండడంపై వాహనదారుల్లో అసంతృప్తి గురించి ప్రస్తావించిన సందర్భంలో.. ఏకరీతిన టోల్ విధానం గురించి గడ్కరీ మాట్లాడారు. ప్రస్తుతం మనరోడ్లు అమెరికా రహదారులతో సమానంగా ఉన్నాయని రాజ్యసభలో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE