Suryaa.co.in

National

దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్రలో

భారతదేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్రలో ఏర్పాటు కాబోతుంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం వివిధ రంగాల నిపుణులతో.. ఓ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైనట్టు ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి ఆశిష్ షేలర్ వెల్లడించారు. ఐటీశాఖ నేతృత్వంలో.. ఏర్పాటైన ఈ కమిటీలో ఐఐటీ ముంబై, ఐఐఎం ముంబై డైరెక్టర్లు, గూగుల్ ఇండియా, మహీంద్రా గ్రూప్, ఎల్అండ్ లాంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఉన్నట్లు తెలిపారు.

LEAVE A RESPONSE