Suryaa.co.in

National

రోగి ఫోన్ చూస్తుండగానే మెదడులోని కణితిని తొలగించిన యూపీ వైద్యులు

ఉత్తరప్రదేశ్ లోని కళ్యాణ్ సింగ్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు అవేక్ క్రానియోటమీ అనే టెక్నిక్‌తో హరిశ్చంద్ర అనే 56 ఏళ్ల వ్యక్తి మెదడులోని కణితిని తొలగించారు. ఈ విధానంలో ఆపరేషన్ జరిగే భాగానికే మత్తు ఇస్తారు. శస్త్రచికిత్స సమయంలో రోగి మెలకువగా ఉండి ఫోన్ ను చూసుకుంటూ కాళ్లను కదిలిస్తూ ఉన్నాడు. ఈ టెక్నిక్ చేతులు, కాళ్ల పని తీరును నియంత్రించే నరాలకు హాని కలగకుండా కణితిని తీసేందుకు దోహదపడుతుంది.

LEAVE A RESPONSE