“రామజన్మభూమి” అంటే భారతదేశం(హిందూదేశం) అని. ఇది నిజంగా అద్భుతం.
భారతదేశంలోని నేటి 29 రాష్ట్రాల పేర్ల మొదటి అక్షరాలను ఒక దోహాలో క్రమంగా పేర్కొన్నాడు. అత్యంత ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ అంశు. దోహాలోని అక్షరాల వరుసనూ కింద పేర్కొన్న రాష్ట్రాల మొదటి అక్షరాలనూ పరిశీలించండి.
రామ నామ జపతే అత్రి మత గుసి ఆవు
పంక మే ఉగోహమి ఆహి కే ఛబి ఝాఉ
రా -రాజస్థాన్
మ -మహారాష్ట్ర
నా -నాగాలేండ్
మ -మణిపూర్
జ – జమ్మూ కాశ్మీర్
ప -పశ్చిమ బెంగాల్
తే -తెలంగాణ
అ – అస్సామ్
త్రి – త్రిపుర
మ -మధ్యప్రదేశ్
త -తమిళనాడు
గు – గుజరాత్
సి – సిక్కిం
ఆ – ఆంధ్రప్రదేశ్
ఉ – ఉత్తర ప్రదేశ్
పం -పంజాబ్
క – కర్నాటక
మే -మేఘాలయ
ఉ – ఉత్తరాఖండ్
గో -గోవా
హ -హరియాన
మి -మిజోరమ్
అ -అరుణాచల ప్రదేశ్
కే -కేరళ
ఛ -ఛతీస్ ఘడ్
బి -బిహార్
ఝా- ఝార్ఖండ్
ఉ – ఉడిసా
సేకరణ