విమానంలో హనుమాన్ చాలీసా చదువుతూ అయోధ్య ప్రయాణం

అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రధాన మోదీ ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ విమానాశ్రయంలో మొట్టమొదటి విమానం ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ విమానంలో భక్తులందరూ హనుమాన్ చాలీసా చదువుతూ, అయోధ్య రామయ్య నినాదాలు చేస్తూ ప్రయాణించారు. అయోధ్యలో దిగిన వారందరూ మొట్టమొదటి విమానంలో ప్రయాణించడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.

Leave a Reply