Suryaa.co.in

Political News

ఇప్పుడు ఎవరిపై ఒత్తిడి చేయాలి?

మొన్న కేంద్రం పెట్రోల్ , డీజిల్ పై కాస్త తగ్గించిన తరువాత కూడా మోడీ ని విమర్శిస్తున్నారు కానీ రాష్ట్రాలను పల్లెత్తు మాట అనడం లేదు.
మొన్న కేంద్రం ధరలు తగ్గించిన తరువాత, కొన్ని రాష్ట్రాలు వాట్ తగ్గించాయి. కొన్ని తగ్గించలేదు.అందువల్ల ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కి సరాసరి ₹100 అనుకుంటే, దానిలో వివిధ ట్యాక్స్ లు,
కమీషన్లు ఇలా ఉన్నాయి :
అంటే : పెట్రోల్ రూ.100/లీటర్ అనుకుంటే
రిఫైనింగ్ ఖర్చు = రూ 32.97
సెంట్రల్ ఎక్సైజ్=రూ. 21.58
డీలర్ మార్జిన్లు=రూ. 3.78
కానీ రాష్ట్ర పన్నులు=రూ. 41.67
(సెంట్రల్ ఎక్సైజ్. లో మళ్లీ వచ్చే రాష్ట్ర వాటా కూడా కలిసి,)
కేంద్రం తగ్గించిన టాక్స్ లు కాక కర్నాటక ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ లీటర్ పై మరో ₹7 లు తగ్గించిన తరువాత క్రింద ఇచ్చిన పట్టికలో కర్ణాటకలో రిటైల్ ధరలు.
ఇప్పుడు చెప్పండి పెట్రోల్ ధరలు తగ్గించడానికి ఎవరి మీద ఎక్కువ ఒత్తిడి తేవాలి?

– సిహెచ్‌విఎస్ శర్మ

LEAVE A RESPONSE