Suryaa.co.in

Family

మనిషి మనసుకు ఎందుకు ఇంత కన్నీరు ?

మనిషి మనసుకు ఎందుకు ఇంత ఆవేదన
మనిషి మనసుకు ఎందుకు ఇంత ఆరాటం
మనిషి మనసుకు ఎందుకు ఇంత సంఘర్షణ
మనిషి మనసుకు ఎందుకు ఇంత బంధాలు
మనిషి మనసుకు ఎందుకు ఇంత భావాలు
మనిషి మనసుకు ఎందుకు ఇంత కన్నీరు
మూగగా రోదించే మనసు నుండి జాలువారిన కన్నీరును చూడలేము అవి చూడాలనుకుంటే మాత్రం కనపడేవి కావు.
అవి మనసు అనే కనురెప్పల మాటునుండి జాలువారే కన్నీరుని చూడాలంటే నీ మనసు ఆ మనసుతో లయం అయినప్పుడు మాత్రమే అవి కనిపిస్తాయి. వారి కోసమే ఆ కన్నీరుని కారుస్తుంది కాబట్టి ఆ మనసు.

– నఫీసా

LEAVE A RESPONSE