వైసీపీ నాయకుల బంపర్ ఆఫర్

వినాయకుని ఊరేగింపు సందర్భంగా వైసీపీ నాయకుల బంపర్ ఆఫర్. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసానికి కిలోమీటర్ దూరంలో ఉన్న తాడేపల్లి గేటు సెంటర్ వద్ద వినాయకుని ఊరేగింపులో విచ్చలవిడిగా మద్యం పంపిణీ.

బహిరంగంగా అందురు చుస్తుండంగా ట్రాక్టర్ మీద డ్రమ్ము ఏర్పాటు చేసి మద్యం పంపిణీ చేసిన వైసీపీ

నాయకులు.ఈ వినాయక ఉత్సవంకు ధర్మకర్త తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే మరియు పోలీసులు సమక్షంలో ఇలా బహిరంగంగా మద్యం పంపిణీ చేశారు.