తనవాళ్ళు అనే ఆలోచనా లేదు..
దోచుకోవాలనే దురాలోచన అసలే లేదు..
ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే
రాష్ట్రంలో ఉన్న మాఫియా గ్యాంగులు , రౌడీ షీటర్లు
పక్కరాష్ట్రాలకు పోయి తలదాచుకోవడం చూసారా..!!
అతని వెనుక అతను నిత్యం పూజించే దైవం ఉంది.
అతని వెనుక అతను నిత్యం ఆచరించే ధర్మం ఉంది..
అతని వెనుక అతను నిత్యం గౌరవించే
నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే శక్తి ఉంది
అతని చేతిలో భారత్ దేశ భవిష్యత్తు ఉంది..
ఓట్ల కోసం దుష్ట రాజకీయాలు చేసే సన్నాసి కాదు..
దేశం కోసం పని చేసే సన్యాసి..!
ధర్మ సంస్థాపనార్దాయా సంభావామి యుగే యుగే||