Suryaa.co.in

Month: November 2022

Telangana

గవర్నర్ కు కవిత ఇంటిపై దాడి జరిగినప్పుడు గుర్తు లేదా?

-ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన షర్మిళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు -హైదరాబాద్ లో సీమాంధ్రులు బ్రతకాలంటే పాకిస్థాన్ లో బ్రతికినట్లు అనే వ్యాఖ్యలు చేశారు -షర్మిల భర్త బ్రదర్ అనిల్ బయ్యారం గనులు కొల్లగొట్టాలని ప్రయత్నం చేశారు -ప్రభుత్వ విప్ బాల్క సుమన్,ఎం. ఎస్.ప్రభాకర్, ఎమ్మెల్యే నోముల భగత్ గవర్నర్ కు కవిత ఇంటిపై దాడి జరిగినప్పుడు…

Telangana

ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నా షర్మిల ఎందుకు అడగట్లేదు?

-తెలంగాణ ఆఫ్ఘనిస్థాన్ అయితే ఇక్కడ షర్మిల ఎందుకు ఉంటున్నారు? -షర్మిల చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటుంది -షర్మిల ప్రస్థానం ఎటు వైపు? -ప్రభుత్వ విప్ గొంగిడి సునీత,ఎంపీ మాలోత్ కవిత తెలంగాణ ప్రాంతంలో విష నాగులు తిరుగుతున్నాయి. షర్మిల ప్రస్థానం ఎటు వైపు…ఏ లక్ష్యంతో మీరు పాదయాత్ర చేస్తున్నారు.తెలంగాణ వ్యతిరేక భావాన్ని షర్మిల కొనసాగిస్తున్నారు….

Andhra Pradesh

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

– రూ.22.10కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌ తాడిపత్రి: తెదేపా మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంస్థకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన సంస్థల బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు ఈడీ పేర్కొంది….

Telangana

విద్యతో పాటు ఆటల్లోనూ రాణించాలి

– విద్యార్ధులకు మంత్రి తలసాని పిలుపు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలోను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు…

Andhra Pradesh

విజయవాడ రైల్వే స్టేషన్ లో పనిచేయని ఎస్కులేటర్లు

– ప్రయాణికుల అవస్థలు విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా నిత్యం అనేక వందల రైళ్లు ప్రయాణిస్తూ ఉంటాయి. అయితే రద్దీగా ఉండేటువంటి ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం ఎస్కలేటర్లు అందుబాటులో ఉండట్లేదు దీనివల్ల సీనియర్ సిటిజన్ ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. నడవలేక.. లిఫ్ట్ దాకా వెళ్లలేక.. ఎస్కలేటర్ నుంచి చాలా దూరం నడవాల్సి వస్తొంది….

Telangana

అమ్మా.. కమల బాణం

– షర్మిలకు కవిత కౌంటర్‌ అమ్మా.. కమల బాణం ఇది మా తెలంగాణం పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు నేడు తెలంగాణ రూటు మీరు కమలం కోవర్టు ఆరేంజ్ ప్యారేట్టు మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను రాజ్యం వచ్చాకే రాలేదు నేను ఉద్యమంలో నుంచి…

Editorial

కమలం.. కమ్యూనిస్టులు.. ఒక కూలీ!

– ‘కమలం’ కంటే.. కమ్యూనిస్టు రాష్ట్రాల్లోనే కూలీల వేతనాలు ఎక్కువ – కూలీ రేట్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దారుణం – ప్రధాని రాష్ట్రంలోనూ కూలీల పట్ల నిర్లక్ష్యమే గుజరాత్‌ కంటే కేరళలో 500 రూపాయలు ఎక్కువ కూలీ -గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లో కనిపించని జాతీయ సగటు అమలు – జాతీయ సగటు కూడా లేని నిర్లక్ష్యం…

5 లక్షల మంది విద్యార్థులకు విద్యా దీవెన కోత

-విద్యా దీవెన కాదు విద్యార్ధులకు దగా దీవెన -ఒక్క విద్యా దీవెన పథకానికి 5 ఏళ్లల్లో రూ.100 కోట్లు -అవినీతి పుత్రిక సాక్షికి ప్రజాధనం దోపిడి – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు టీడీపీ ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ అందిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం…

Telangana

మీ పరిస్థితి చూస్తుంటే గుండె తరక్కుపోతోంది

• గుండెగాం ప్రజలు ఏం పాపం చేశారు? • ఈ ఊరు మునిగిపోతున్నా ఎందుకు ఆదుకోవడం లేదు? • రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కష్టాలు, కన్నీళ్లే • తెలంగాణను సర్వనాశనం చేస్తున్న కేసీఆర్ • ఇక్కడ సొమ్మును పంజాబ్ కు పంచిపెడుతూ… మీ బతుకులను గాలి కొదిలేస్తారా? • వానొస్తే టీఆర్ఎస్ నేతలకు ఇక్కడికి…

సుప్రీం వ్యాఖ్యలు ఈనాడు, ఆంధ్రజ్యోతికి మాత్రమే విరుద్ధంగా కనిపించాయా..!?

– సుప్రీం వ్యాఖ్యలపై టీడీపీ స్పందించకపోయినా.. ఎల్లో మీడియా అత్యుత్సాహం – సుప్రీం వ్యాఖ్యలు మాకు పాజిటీవ్ గా ఉంటే.. ఎల్లోమీడియాకు ఎందుకు కడుపుమంట? – అబద్ధాలతో ఎల్లో మీడియాలో బ్యానర్లు పెడితే నమ్మేందుకు ప్రజలు పిచ్చోళ్ళు కాదు – రాజ్యాంగం, రాజకీయాలను రాష్ట్రంలో మీడియా సంస్థలు నడుపుతాయా..? – న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ…