ప్రజల నెత్తిన ట్రూ అప్ చార్జీల భారం మోపుతోన్న పాలకులు

-ఎనిమిదవ సారి విద్యుత్ చార్జీల పెంపు -ఆశతో కూడిన అవగాహనరాహిత్యం వల్లే పెరుగుతోన్న విద్యుత్ చార్జీలు -ఫీజులే చెల్లించని వారు ఇక ప్రాజెక్టులను ఏమి పూర్తి చేస్తారు? -వైయస్ వివేక హత్య కేసు రెండు, మూడు నెలలు కొలిక్కి వచ్చే ఛాన్స్  -ఇన్నాళ్లు బటన్ మోహన్ రెడ్డి అన్నారు… ఇప్పుడు బటన్ మోసం రెడ్డి అనాలా? -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశతో కూడిన అవగాహన రాహిత్యం వల్ల ప్రజల నెత్తిన ట్రూ…

Read More

విశాఖ పోర్టు-భోగాపురం 6 లేన్ల కోస్టల్ హైవే వేగవంతం చేయాలి

-కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన ఏపీ ప్రతినిధుల బృందం -ఎంపీ విజయసాయి రెడ్డి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: విశాఖపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వద్ద జాతీయ రహదారి-16 ని కలుపుతూ ప్రతిపాదిత 6 లేన్ల కోస్టల్ హైవే నిర్మాణం  త్వరితగతిన చేపట్టాలని  కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు…

Read More

తాలిబాన్లను తలదన్నేలా జగన్ రెడ్డి పాలన

-సమస్యల్ని చెప్పినందుకు ఆస్తుల ద్వంసం సిగ్గుచేటు – కొల్లు రవీంద్ర పిచ్చి తుగ్లక్ గురించి కథల్లో, పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ జగన్ రెడ్డి పాలన చూస్తే ఆ పిచ్చ తుగ్లక్ కూడా సిగ్గుతో తల వంచుకునేలా ఉంది. మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందంటూ యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లిందన్న అక్కసుతో బీసీ (రజక) మహిళ మునిరాజమ్మపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడి, ఆస్తి ధ్వంసం చేయడమే కాకుండా తిరిగి అట్రాసిటీ కేసు…

Read More

ఏపీ సీడ్స్‌కు జాతీయ‌స్థాయిలో మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

ఏపీ సీడ్స్‌ గవర్నెన్స్‌ నౌ అవార్డు గెలుచుకోవడంపై అధికారులను అభినందించిన సీఎం వైయ‌స్‌ జగన్‌ తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్‌) కు జాతీయ స్ధాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం, మూడున్నరేళ్ళుగా ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీలో విశేష కృషి ఫలితం. ఏపీ సీడ్స్‌ గవర్నెన్స్‌ నౌ అవార్డు గెలుచుకోవడంపై అధికారులను సీఎం వైయ‌స్‌…

Read More

175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా..?

-చంద్రబాబుకు, దత్తపుత్రుడికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సవాల్‌ -మేనిఫెస్టోలోని 98.5 శాతం హామీలను నెరవేర్చామని సగర్వంగా చెబుతున్నా -మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలబడండి -చేసిన మంచిని గడప గడపకూ వివరిస్తూ మళ్లీ అధికారంలోకి వస్తాం.. -ఇప్పటి వరకు డీబీటీ ద్వారా పేదలకు అక్షరాల రూ.1.93 లక్షల కోట్లు అందించాం -రాష్ట్రంలో పేదల ప్రభుత్వానికి, పెత్తందార్ల పార్టీకి మధ్య యుద్ధం జరుగుతోంది -ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ఈ గజదొంగల ముఠా…

Read More

విద్యార్థి దశలోనే పరిశోధనలకు బీజం వేయాలి

– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు గూడూరు : జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా గూడూరు వి.ఎస్.ఆర్ పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సందర్శించారు. సైన్స్ ఆధారంగా దేశ ప్రగతిలో చోటు చేసుకుంటున్న మార్పులు, విద్యార్థి దశ నుండే సైన్స్ పట్ల మక్కువ పెంచుకోవలసిన ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. పరీక్షా పే ద్వారా…

Read More

మీ జోలికి వైకాపా కుక్కలు వస్తే నాకు చెప్పండి….ఆ కుక్కల తోలు తీస్తాం

-పాలిచ్చే ఆవును కాదనుకుని…తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు – చంద్రబాబును ముసలోడు అంటూ వైసిపి సైకో బ్యాచ్ పిచ్చికూతలు – జగన్ రెడ్డి ముసలోడిలా కొబ్బరికాయ కొట్టడానికి కూడా వంగలేకపోతున్నాడు – కల్తీ మద్యం తయారుచేసి మహిళల తాళి బొట్లు తెంచుతున్నాడు – ఏకంగా ఓ మహిళా మంత్రే మహిళల్ని కించపర్చేలా మాట్లాడుతోంది – చంద్రబాబే మహిళలకు భద్రత కల్పించే నాయకుడు. – చంద్రగిరి నియోజకవర్గం కాశిపెంట్లలో మహిళలతో ముఖాముఖి సమావేశంలో యువనేత నారా లోకేష్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి…

Read More

ఇంట్లోవాళ్లే నమ్మని బిడ్డ జనం బిడ్డ ఎలా అవుతాడు..?

రైతులపై అక్రమంగా కేసులు పెట్టించిన ప్రభుత్వం ఇదీ మాండౌస్ తుపాను పరిహారం ఇప్పటికీ అందలేదు కళ్లెదుటే రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే చలనం లేని ప్రభుత్వం దేశంలోనే ధనిక సీఎం జగన్ రెడ్డి తన సంపద నుంచి పైసా కూడా పేదలకు ఇవ్వలేదు ప్రధాని జమ చేసిన నిధులకు మీ హడావుడి ఎందుకు..? హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో మీడియా సందేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్      సొంత ఇంట్లో కన్న తల్లి, సొంత…

Read More

నిన్న ప్రధానమంత్రి పంచిన సొమ్ముకు నేడు ముఖ్యమంత్రి బటన్ నొక్కుడు ఏమిటి ?

– మాజీ మంత్రి డాక్టర్‌ నిమ్మల కిష్టప్ప నిన్న ప్రధానమంత్రి పంచిన సొమ్ముకు నేడు ముఖ్యమంత్రి బటన్ నొక్కుడు ఏమిటి ? ప్రధానమంత్రి ఇచ్చిన 2 వేలుకు అదనంగా నేడు మరో 2 వేలు మీ బటన్ నొక్కుడుతో రైతులకి ఇవ్వకపోవడం దగా మోసం కదా? రైతులు అమ్ముకున్న ధాన్యం సొమ్ములు 55 వేల కోట్లు కూడా రైతులకు ఆర్థిక సాయం గా ప్రకటనలు చేసుకొనే స్థాయికి మీరు దిగజారి పోయారు. 65 లక్షల మంది రైతులకు…

Read More

తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టరా?

– జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ జగన్ రెడ్డి రోడ్డు మీద తిరగటం మర్చిపోయినట్లున్నారు. తన ప్యాలెస్ నుంచి తెనాలికి 28 కిమీ. ఈ మాత్రం దూరం కూడా రోడ్డు ప్రయాణం చేయలేరా? తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్ళడం ఏమిటి? జనం నవ్వుకొంటున్నారు. జనం సొమ్ము జగన్ హెలీకాప్టర్ పర్యటనల పాలవుతోంది. హెలికాప్టర్ డబ్బులతో రోడ్లు బాగవుతాయి.రోడ్డు మీద వెళ్తే గుంతలు.. పాడైపోయిన రోడ్లు ఉంటాయని హెలికాప్టర్లో…

Read More