Suryaa.co.in

Month: September 2024

అర్చకుడు పై దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి

అమరావతి: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకుడు బాపేశ్వర శర్మను స్థానికంగా ఉండే కొండవీటి వెంకయ్య పై భౌతిక దాడి చేసిన సందర్భంలో అర్చక బ్రాహ్మణ సంఘాల సూచనలతో స్థానిక తాడికొండ పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేశారు. అయినప్పటికీ నిందితుడిని ఇంతవరకు…

పార్టీ శ్రేణులు పట్టభద్రుల ఓట్లు నమోదు చేయాలి

– ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక బాధ్యతగా తీసుకుని పెద్ద ఎత్తున ఓట్లు నమోదు చేయాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ…

మూసీ ప్రాజెక్ట్ పేరుతో దేశంలోనే అతి పెద్ద కుంభకోణం

– నీ అయ్య జాగీరా.. రూ. లక్షా 50 వేల కోట్లు నీ విలాసాలకు ఖర్చు చేయటానికి? – దేశంలో వచ్చే ఎన్నికల కోసం ఈ ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంక్ లా వాడుకోవాలని చూస్తోంది. – నమామీ గంగే ప్రాజెక్టే రూ. 40 వేలు కోట్లు అయితే మూసీ ప్రాజెక్ట్ కోసం లక్షా…

బుల్డోజర్ పాలన ఆపమని రేవంత్‌కు చెప్పండి

– తెలంగాణలో బుల్డోజర్ రాజ్ పై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ పాలన సాగుతోందని ఆరోపిస్తున్న మీరు.. మీ పార్టీ పాలిత తెలంగాణలో సాగుతున్న, అదే బుల్డోజర్ పాలనపై దృష్టి పెడితే మంచిదని…

ధర్మారెడ్డి ఎక్కడ?

లడ్డుపై జడివాన తప్పించుకుంటున్నారా? తెరపైకొచ్చిన భూమన, వైవీసుబ్బారెడ్డి కోర్టుకెక్కి ఎదురుదాడి మొదలెట్టిన సుబ్బారెడ్డి అయినా ఇప్పటిదాకా పత్తాలేని ధర్మారెడ్డి ఇంతకూ ధర్మారెడ్డి ఎక్కడున్నారు? తెరపైకి రావాలంటున్న వైసీపీ నేతలు ఇప్పటికీ టీటీడీలో కొనసాగుతున్న ఆయన వర్గీయులు ధర్మారెడ్డి వర్గీయులను బదిలీ చేయని కూటమి సర్కారు కొండపై ఇంకా ధర్మారెడ్డి రాజ్యాంగమే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే స్టార్…

ఆకాశంలో ఇద్దరు చందమామలు

(సూరజ్ భరద్వాజ్) ఆకాశంలో ఇవాళ అద్భుతం జరగబోతోంది. అందరి మనసులు దోచేసే ఆ చందమామ ఇవాళ మినీమూన్ గా పిలవబడే మరో చిట్టి చందమామతో ఆకాశంలో కనువిందు చేయనున్నాడు. ఇది ఒక గ్రహశకలం అనీ, అది భూమిని ఢీకొట్టదని నాసా నిర్ధారించింది. సెప్టెంబర్ 30 వ తేదీ నుంచి ఈ మినీమూన్ భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార…

తెలంగాణలో ఉద్యోగ మేళా

– నెరవేరుతున్న నిరుద్యోగుల ఆకాంక్షలు – పది నెలల్లోనే భారీగా నియామకాలు హైదరాబాద్: నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచీ… ఉద్యోగాల మేళా కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. అప్పటివరకు పెండింగ్ లో ఉన్న పరీక్షల…

పౌష్టికాహారంపై అవగాహన అవసరం

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి: పౌష్టికాహారంపై అందరికీ అవగాహన అవసరమని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పౌష్టికాహర మాసోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. చిన్నపిల్లలు, స్త్రీలలో పౌష్టికాహారం లోపాన్ని నివారించడానికి సంబంధిత ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. తినే ఆహారంపైన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరమన్నారు….

హిందూ ధార్మిక దేవాలయాలపై కోర్టుల జోక్యం తగదు

నేరం జరిగిన ప్రదేశంలో కేసు పై విచారణ చేపట్టకుండా సుప్రీంకోర్టులో విచారణ చేయడం హాస్యాస్పదం హిందూధర్మిక సంస్థల్లో అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని సుప్రీంకోర్టు ఎందుకు ఉత్తర్వులు ఇవ్వలేక పోతుంది బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి:తిరుమల లడ్డు వివాదాల్లో కల్తీ నెయ్యి విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై బ్రాహ్మణ చైతన్య వేదిక…

దసరాలోపు ఫైనల్ నియామకాలు పూర్తి

– అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు – త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు – డీఎస్సీ-2024 ఫలితాల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: 11062 టీచర్ ఉద్యోగాల భర్తీకి విశేష కృషి చేసిన అధికారులకు నా అభినందనలు. 1:3 ప్రాతిపదికన ఫలితాలు ఫలితాలు విడుదల చేసాం. దసరా లోపు ఫైనల్…