Suryaa.co.in

Year: 2024

సీఎం జగన్‌కు అధికారులు, ఎమ్మెల్యేల శుభాకాంక్షలు

నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్‌.జగన్‌తో కేక్‌ కట్‌ చేయించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి. ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్‌.జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు,…

కేటీఆర్‌కు తలసాని శుభాకాంక్షలు

ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఈ మేరకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో కేటీఆర్‌ ని తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన…

రేపటి నుండి రెండో దశ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’

-వైద్య ఆరోగ్య శాఖ సర్వ సన్నద్ధం -ఆర్నెల్లలో 13,459 ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు -ప్రతి ఇంటినీ రెండుసార్లు సందర్శించనున్న వాలంటీర్లు అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని చేరువ చేసేందుకు గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య…

త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల

-టచ్‌లో వైసీపీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు -పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కాకినాడ: కాంగ్రెస్ పార్టీలో ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో .. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నేడు అమలాపురంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు మొన్న ఢిల్లీలో…