Suryaa.co.in

Telangana

ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకూ 36 రైళ్ల రద్దు

ఏ ఏ రైళ్లు.. కారణమేంటంటే..

సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకూ ఏకంగా 36 రైళ్లను రద్దు చేసింది. అలాగే పలు ఎంఎంటీఎస్ రైళ్లను సైతం రద్దు చేసింది. హైదరాబాద్ – సికింద్రాబాద్ మార్గంలో ట్రాక్ మరమ్మతు పనుల కోసం ఈ రైళ్ల రద్దును దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

26 నుంచి రద్దు కానున్న ఎంఎంటీఎస్ రైళ్లు ఏవంటే..
లింగంపల్లి – హైదరాబాద్
హైదరాబాద్ – లింగంపల్లి
చందానగర్ – లింగంపల్లి
లింగంపల్లి – చందానగర్
లింగంపల్లి – ఫలక్నుమ
ఫలక్‌నుమ – లింగంపల్లి
రామచంద్రపురం – ఫలక్‌నుమ

రద్దు కానున్న 36 రైళ్లు..
కాజీపేట-డోర్నకల్ డోర్నకల్-కాజీపేట
డోర్నకల్ విజయవాడ
విజయవాడ డోర్నకల్
భద్రాచలం – విజయవాడ
విజయవాడ – భద్రాచలం
సికింద్రాబాద్ – వికారాబాద్
వికారాబాద్ – సికింద్రాబాద్
సికింద్రాబాద్ – వరంగల్
వరంగల్ – హైదరాబాద్
సిర్పూర్ టౌన్ – కరీంనగర్
కరీంనగర్ – సిర్పూర్ టౌన్ కరీంనగర్ -నిజామాబాద్
నిజామాబాద్-కరీంనగర్
కాజీపేట-సిర్పూర్ టౌన్
బల్లార్షా-కాజీపేట
భద్రాచలం – బళ్లార్ష
సిర్పూర్ టౌన్ – భద్రాచలం
కాజీపేట – బల్హర్షా
బల్లార్షా-కాజీపేట
కాచిగూడ-మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్- కాచిగూడ కాచిగూడ – రాయచూరు
రాయచూరు – గద్వాల్
గద్వాల్ – రాయచుర్
రాయచురు – కాచిగూడ
సికింద్రాబాద్ – మేడ్చల్
మేడ్చల్-సికింద్రాబాద్

LEAVE A RESPONSE