Suryaa.co.in

Entertainment

‘వ్యూహం’ మూవీ టీజర్ విడుదల

సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కిస్తోన్న ‘వ్యూహం’ మూవీ టీజర్ విడుదల

సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కిస్తోన్న ‘వ్యూహం’ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. సినిమాలో జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించారు. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే అంశాలను వ్యూహంలో చూపించనున్నారు. ఆయన సీఎం అయిన తర్వాత పరిస్థితులపై శపథం సినిమా రూపొందించనున్నారు.

LEAVE A RESPONSE