అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా. ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో సీఎం జగన్ చూసుకోవాలి.తప్పిదాలను జగన్కు చెప్పే అవకాశం రావడం లేదు. క్యాడర్ సలహాలు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.