ఏపిలో స్కూళ్లకు ఎల్లుండి నుంచి ప‌ది రోజులు సెల‌వులు

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు మొత్తం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండ‌నున్నాయి.సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని పాఠ‌శాల‌ల యాజమాన్యాలకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సెల‌వుల అనంత‌రం 19వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో జ‌న‌వ‌రి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు.

Leave a Reply