Suryaa.co.in

Andhra Pradesh

సత్తెనపల్లి బాక్స్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి లో కన్నా ప్రార్థనలు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి పట్టణం నందు బాక్స్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి ఆరాధన మహోత్సవం ఆహ్వానం మేరకు విచ్చేసిన మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు ప్రార్థనలు చేసి కన్నా లక్ష్మీనారాయణ ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చౌట శ్రీనివాసరావు పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి నూర్ భాషా జానీ పట్టణ మహిళా అధ్యక్షురాలు యేల్లినేడి లక్ష్మీ తులసి పూజల వెంకట కోటయ్య దరువురి నాగేశ్వరరావు ఆకుల హనుమంతరావు , కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE