చింతపండు రసం : ప్రతి రోజు ఒక గ్లాస్ చింతపండు రసం తాగితే సన్ స్ట్రోక్ నుంచి రక్షణ కలుగుతుంది, శరీరం చల్లబడుతుంది
నిమ్మరసం : రోజుకు రెండు సార్లు (ఉదయం & మధ్యాహ్నం) తాగితే
👉 దాహం తగ్గుతుంది
👉 శరీరం చల్లగా ఉంటుంది
👉 ఆరోగ్యానికి మంచిది.
కొబ్బరి నీళ్లు : రోజుకు ఒకసారి తాగితే
👉 శక్తి ఇస్తుంది
👉 శరీర వేడి తగ్గిస్తుంది.
పెసరపప్పు జావ : ఉడికించిన పెసరపప్పు జావ తాగితే శరీరానికి చల్లదనం వస్తుంది.
బాదామి గోంద్ నీళ్లలో నానబెట్టి తాగితే
👉 శరీరం బాగా చల్లబడుతుంది
👉 వేసవిలో చాలా మంచిది.
ఉసిరికాయ రోజుకు 2 ఉసిరికాయలు లేదా జ్యూస్ తీసుకుంటే
👉 శరీరానికి చల్లదనం
👉 రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
శతావరి : ఉదయం, రాత్రి ఒక్క స్పూన్ తీసుకుంటే
👉 శరీర వేడి తగ్గుతుంది
👉 బలాన్ని ఇస్తుంది.
భూచక్రగడ్డ చూర్ణం నీటితో తీసుకుంటే
👉 శరీరంలో వేడి తగ్గిస్తుంది.
పచ్చ కర్పూరం బటాని పరిమాణంలో తీసుకుంటే
👉 BP నియంత్రణకు సహాయపడుతుంది
👉 శరీరానికి చల్లదనం.
షర్బత్ (నన్నారి వేరు/రూట్స్) : రోజూ తాగితే శరీరానికి కూలింగ్.
సబ్జా గింజలు : నీళ్లలో నానబెట్టి తాగితే
👉 శరీరం చల్లగా ఉంటుంది.
నిరుగొబ్బి గింజలు : మజ్జిగ/నీళ్లలో నానబెట్టి తాగితే
👉 వేడి తగ్గుతుంది.
మట్టికుండ నీళ్లు
👉 ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టికుండ నీళ్లు మంచివి
👉 సహజంగా చల్లగా ఉంటాయి.
టమాటా జ్యూస్
టమాటా + నిమ్మరసం కలిపి తాగితే
👉 శరీరం చల్లబడుతుంది.
దోసకాయ (Cucumber) : రోజుకు ఒకటి తింటే
👉 శరీరం చల్లగా ఉంటుంది.
దోసకాయ (Musk melon)
రోజుకు 100–200 గ్రాములు
👉 చల్లదనం ఇస్తుంది.
ఉల్లిపాయ రసం + మజ్జిగ
👉 తక్షణంగా శరీర వేడి తగ్గిస్తుంది.
అన్నం/మిల్లెట్స్ + పెసరపప్పు
👉 మిల్లెట్స్ వేడి పెంచుతాయి
👉 20% పెసరపప్పు కలిపితే వేడి తగ్గుతుంది.
తాటి నీరా (Palm juice)
👉 ఉదయం సూర్యోదయం ముందు తాగితే మంచిది
👉 తరువాత తాగితే మత్తు వస్తుంది.
తిప్పతీగ / తిప్పసత్తు
👉 శరీరానికి చల్లదనం & శక్తి ఇస్తుంది.
జాగ్రత్తలు
❌ ఎక్కువగా వేడి పెంచే ఆహారాలు తగ్గించండి
👉 గోబీ, వంకాయ, చికెన్, ఎక్కువ నాన్‌వెజ్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలీ.
👉 నీళ్లు ఎక్కువగా తాగండి
👉 సహజమైన కూలింగ్ ఫుడ్స్ తీసుకోండి
👉 మట్టికుండ నీళ్లు ఉపయోగించండి
👉 శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచండి.
– చిరాయుష్ ఖాదర్
9980609030
9859555999.