“దేశానికి మరో స్వతంత్రం కావాలి;దేశ హిందువులకు ముస్లిమ్ అపాయం లేకుండాపోవాలి”
ఇవాళ మనదేశం ముస్లిమ్ మత మారణకాండ నుంచి విముక్తి పొందాల్సిన అత్యవసర స్థితిలో ఉంది! మన దేశ స్త్రీలు ‘లవ్ జీహాద్’కు ఆహుతి అయిపోకుండా స్వేచ్ఛగా బతకాలి. ‘
‘మన దేశానికి విదేశీ మతాల దారుణ దాడుల నుండి స్వతంత్రం కావాలి’.
మతోన్మాదం మాత్రమే కారణంకాగా మన భూమిలో కొంతభాగం, చొరబాటుదాలైన, దురాక్రమణదారులైన ముస్లిమ్ మతస్థుల కోసం పాకిస్తాన్ అయింది. అయినా మనకు ముస్లిమ్ హాని తొలగిపోలేదు.
స్వతంత్ర భారతంపై 78యేళ్లకు పైగా ముస్లిమ్ వేటు, క్రిస్టిఅన్ వేటు పడుతూనే ఉన్నాయి! అందుకు ‘గాంధీ, నెహ్రూ ఈ ఇద్దరూ ప్రధానం కారణాలు’ అని సామాన్యులకు మెలమెల్లగా తెలియవస్తోంది. ‘గాంధీ, నెహ్రూ విషయంగా మేధావుల చేసిన కుట్ర మన దేశాన్ని, హిందువుల్ని తీవ్రంగా దెబ్బ కొట్టింది’ అని దేశ ప్రజలు తెలుసుకుంటున్నారు.
ఈ స్థితిలో అరవిందుల వారు గాంధీ గురించి సునిశితమైన, సరైన అవగాహనతో మనకు తెలియజేసిన విషయాల్ని మనసుకు, మెదడుకు తీసుకుందాం-
అరవిందులు… భారతీయతా భావాల, జాతీయతా భావాల తొలిదశ మహనీయులు శ్రీ అరవిందులు. తొలిదశ స్వాతంత్ర్యసమర యోధులు వారు. భారతీయతా భావాల, జాతీయతా భావాల ఆర్.ఎస్. ఎస్. కు మూలం మనకు అరవిందుల వారిలో కనిపిస్తుంది.
గాంధీని భారతీయ ఆకృతిలో ఉన్న రష్యన్ క్రిస్టిఅన్ అని నిర్ణయించి బహిరంగంగా తెలియజెప్పారు అరవిందులు.
“నువ్వు సామరస్యంతో జీవించగలవు, సహనం అన్నది ప్రధానంగా ఉన్న మతంలో. కానీ ‘నేను నిన్ను సహించలేను’ అని అనే మతంలో అదెలా సాధ్యం? కచ్చితంగా హిందూ, ముస్లిమ్ ఐక్యత సాధించబడదు…ముస్లిమ్స్ హిందువుల్ని మతం మారుస్తున్నంత వరకూ, హిందువులు ముస్లిమ్లను మతం మార్చనంత వరకూ” అని అంటారు అరవిందులు.
“గాంధీ ప్రతిపాదించిన, అహింస, సత్యాగ్రహాలు సరైనవి కావు” అని వివరిస్తారు అరవిందులు.
“గాంధీ వాస్తవంగా ఒక యూరోపిఅన్. భారతీయ ఆకృతిలో ఉన్న ఒక రష్యన్ క్రిస్టిఅన్. (Russian రసిఅన్ అనాలి). కొంత మంది యూరోపిఅన్లు గాంధీని ఆధునిక క్రిస్టిఅన్ అంటారు ఎందుకంటే ఆయన చెప్పినవి క్రైస్తవం నుండి తీసుకోబడినవి.
గాంధీపై ఉపనిషత్తులు, గీత ప్రభావం కన్నా Tolstoy, Bible ప్రభావం ఉంది” అంటూ “ఆర్య సమాజం వంటి వాటిని అంగీకరించని గాంధీ మొహమ్మదానిజమ్ ను ఎందుకు విమర్శించ లేదు?” అని అడుగుతారు అరవిందులు.
అరవిందులు. తమ జీవిత కాలంలో గాంధీని దగ్గఱకు రానివ్వలేదు. కలవడానికి ఇష్టపడలేదు. ఎంత ప్రయత్నించినా గాంధీ, అరవిందుల్ని కలవలేకపోయారు. గాంధీని పూర్తిగా తిరస్కరించారు అరవిందులు.
గాంధీపై అరవిందుల మాటల్ని మనం ఇప్పటికైనా ఆలకిద్దాం. ఆలోచిద్దాం. మన దేశం కోసం మనం గాంధీపై సరైన అవగాహనకు వద్దాం.
ఈ కింది లింక్లో మరింత విశదంగా చదవండి.
– రోచిష్మాన్
9444012279