Suryaa.co.in

Andhra Pradesh

మీ చరిత్ర మర్చిపోయారా?

-ట్విట్టర్ లో టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

దొంగ బ్రతుకులు బ్రతుకుతూ, దొంగ డిగ్రీలు చదివిన మీరా, దొంగ సర్టిఫికేట్ల గురించి మాట్లాడేది ?ఏ తప్పు చేయని అశోక్ బాబు గారి గురించి అనే ముందు, మీ వెనుక చూసుకోండి. కావలసిన చోట MBA అని దొంగ

సర్టిఫికేట్లు ఇచ్చి, అఫిడవిట్ లో BCom అని పెట్టిన మీ చరిత్ర మర్చిపోయారా ? అని ప్రశ్నించడంతో పాటు.. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌కు సంబంధించిన పత్రాలతోపాటు, అప్పట్లో మీడియాలో వచ్చిన కథనాన్ని జోడించారు.
pixomatic-1644582523339

LEAVE A RESPONSE