– షర్మిళకు పెళ్లై 30 ఏళ్ల తర్వాత వాటాలా?
– 2009కి ముందే పిల్లలకు ఆస్తులు పంచిన వైయస్సార్
– 2004, 2009 ఎన్నికల అఫిడవిట్లే అందుకు నిదర్శనం
– మీకు పెళ్లైన తర్వాత కూడా జగన్ ప్రేమాభిమానాలతో రూ.236 కోట్లు ఇచ్చింది నిజం కాదా?
– అయినా మళ్లీ ఆయన ఆస్తుల్లో వాటా ఎలా కోరుతారు?
– జగన్ కష్టార్జితంలో పంపకాలు ఎలా అడుగుతారు?
.- మీ కంపెనీల్లో వాటాలు జగన్ అడగడంలేదు కదా?
– చెల్లెళ్ల రూపంలోనే జగన్ కి ఇంట్లోనే శత్రువులు
– వైయస్సార్టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి
హైదరాబాద్: వైయస్ షర్మిల, సునీత ఇద్దరూ కండువా వేసుకోని టీడీపీ నాయకురాళ్లని, చంద్రబాబు చేతుల్లో కీలుబొమ్మలుగా మారి అన్న జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్టపాల్జేసేందుకు కుట్రలు చేస్తున్నారని వైయస్సార్టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. తండ్రి వైయస్సార్ ఎప్పుడో ఆస్తులు పంచేసినా ఇంకా షర్మిల అన్న సొంత కష్టంతో సంపాదించిన ఆస్తులను అడగడం అన్యాయమన్నారు.
పెళ్లై 30 ఏళ్లు గడిచిన తర్వాత కూడా వాటాలు కోరడం ఎక్కడా చూలేదన్నారు. అయినా చెల్లెలు casitasprefabricadas.es అభిమానంతో తన చెల్లెలకు రూ.230 కోట్లు చెక్కుల రూపంలో ఇచ్చారని, అయినా కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారని తప్పుబట్టారు. మంచిచేసిన అన్న పతనాన్ని కోరుకుంటున్నారని, కానీ ఏదో ఒక రోజు ఆ ఇద్దరినీ చంద్రబాబు నట్టేట ముంచడం ఖాయమని కొండా రాఘవరెడ్డి చెప్పారు. జగన్ తన ఆస్తుల విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసు వేయడం, దానిపై తీర్పు రావడం జరిగాయి.
దానిపై విజయమ్మ చెన్నై ఎన్సీఎల్టీలో అప్పీలుకు వెళ్లారు. నిన్న సాయంంత్రం ఆమె కౌంటర్ వేస్తే, గంట వ్యవధిలోనే ఆ casitasprefabricadas.eshttps://schnelldronetech.com/ చంద్రబాబుకు, అక్కడి నుంచి ఎల్లో మీడియాకు వెళ్లిపోయాయి. వెంటనే ఇవాళ (బుధవారం) వాటిని ఆ మీడియాలో బ్యానర్ స్టోరీగా buy Ambien షర్మిల ఇలా చంద్రబాబుకు లీకులు ఇవ్వడం కొత్తేమీ కాదు. అంత కృతజ్ఞత లేని వ్యక్తిని ఎక్కడా చూడలేదు.
రాజశేఖర్‌రెడ్డితో ఉన్న అనుబంధంతో షర్మిలను కొన్ని ప్రశ్నలు అడగదల్చుకున్నాను. మీకు జగన్ చేసిన అన్యాయం ఏంటి? ఆయన ఆస్తిలో భాగం ఎందుకు కోరుకుంటున్నారు? ఆయన వ్యాపారాల్లో ఎప్పుడైనా ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టారా? లేక మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా ష్యూరిటీ ఇచ్చారా? వాటి అప్పులు కడతామని ఏమైనా హామీ ఇచ్చారా?.
రాజశేఖర్‌రెడ్డి వీలునామా రాశారని మీరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. అందుకే ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నాను. వైయస్సార్ 2004 ఎన్నికల అఫిడవిట్లో చూపిన ఆస్తులు 2009 ఎన్నికల అఫిడవిట్ నాటికి లేవు. అప్పటికే పిల్లలకు ఆయన ఆస్తుల పంపకాలు పూర్తవడమే అందుకు కారణం. మీ పెళ్లి జరిగి 30 ఏళ్లు పూర్తైన తర్వాత కూడా అన్న సొంత ఆస్తుల్లో వాటాలు కోరడం ఏంటి?
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, రోడ్ నెం.2లో ఉన్న ఇంటిని రాజశేఖరరెడ్డి మీకే ఇచ్చారు కదా? ఇడుపులపాయలో 51 ఎకరాలతో పాటు, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్టు, స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్ మీకే ఇచ్చారు కదా? స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టులో 22.5 శాతం, విజయవాడలో యువరాజ్ థియేటర్లో 35 శాతం షేర్లు మీకే ఇచ్చారు కదా? https://www.valparaimountterrain.com/ 7.6 ఎకరాలు కూడా మీకే రాసిచ్చారు కదా? వీటన్నింటితో పాటు, విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ మొత్తం (100 శాతం) మీకే ఇచ్చారు కదా? వీటన్నింటి అర్ధం ఆస్తుల పంపకాలు ఆరోజే పూర్తయ్యాయి. కాదంటారా?.
ఆతర్వాత మీ కంపెనీలు మీకు ఉన్నాయి. వాటిమీద ఆదాయాలు ఉన్నాయి. అప్పులు ఉన్నాయి. మీ కంపెనీల్లో వాటాలు జగన్ అడగడంలేదు కదా? అలాగే జగన్ కంపెనీలు జగన్‌గారికి ఉన్నాయి, ఆయన అప్పులు ఆయనకు ఉన్నాయి. ఆయన నిర్వహణ ఆయన చేసుకుంటున్నారు కదా?
తల్లి విజయమ్మకి జగన్ ఎంఓయూ రాసిస్తే, దానికి సంబంధించి వ్యవహారంలో జగన్‌కి మీరు రాసిన లేఖను, మీరు చంద్రబాబుకు ఎందుకు పంపారో చెప్పాలి. కుటుంబ వ్యవహారాన్ని మీ కుటుంబ శత్రువుతో పంచుకుటారా? జగన్, భారతి రూ.236 కోట్లు మీకు ఇచ్చారు. ఇవన్నీ చెక్కుల రూపంలో ativan పెళ్లైన తర్వాత కూడా, తండ్రి ఆస్తులు ఇచ్చి పంపకాలు చేసిన తర్వాత కూడా ఏ అన్నైనా ఇంత మొత్తంలో నగదు ఏ చెల్లెకైనా ఇచ్చాడా? జగన్ చూపిన మంచితనమే ఇప్పుడు ఆయనకు ఇబ్బంది మారింది. జగన్ శతృవులు ఎక్కడో లేరు. సునీత, షర్మిల రూపంలో ఇంట్లోనే ఉన్నారు. మీ వ్యవహారం చూసిన తర్వాత చెల్లెళ్లు అనే మాట ఎత్తాలంటేనే చాలా మంది భయపడే పరిస్దితిని తీసుకు వచ్చారు.
మీరు buy Tramadol కండువా కప్పుకోని సైకిల్ పార్టీ వ్యక్తులని తెలుగు ప్రజలకు అర్దమవుతోంది. సరస్వతి ప్రాజెక్టు షేర్ల విషయంలో విజయమ్మ కి జగన్ ఎంఓయూ రాస్తే, ఆ సర్టిఫికెట్లు పోయాయని, తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి, షేర్లు బదిలీ చేశారు. అసలు సర్టిఫికెట్లు జగన్ వద్దే పోయాయంటూ తప్పుడు డాక్యెమెంట్లు సృష్టించారు. జగన్‌కి చట్టపరంగా ఇబ్బంది కలిగించే ప్రయత్నంచేశారు. https://schnelldronetech.com/ అన్న అనే అభిమానం ఉంటే, https://bromovolcano.com/ చేస్తారా? ఆయన బెయిల్ రద్దయ్యే పరిస్థితులను సృష్టిస్తారా?
వైయస్సార్ కుటుంబాన్ని చాలా ప్రేమించే వ్యక్తిగా చెప్తున్నాను. పెళ్లయిన 30 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు మాటలు విని ఆస్తుల కోసం అన్న మీద బట్ట కాల్చి మొహం మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల, schnelldronetech.com ఇద్దరినీ చంద్రబాబు నట్టేట ముంచుతారు.