ఈ నెల 22 వ తేదీ నుండి మార్చి 4 వ తేదీ వరకు జరగనున్న శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను కార్యనిర్వహణాధికారి లవన్న, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు దంపతులకు ఒంగోలు లోని వారి నివాసంలో కలసి అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఆలయ అర్చకులు శిద్దా రాఘవరావు దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి ప్రసాదా లు అందించారు.