భారత్‍ వైపు ‘విశ్వం’ చూపు

విశ్వవ్యాప్తంగా ఉన్న దేశాలు ప్రస్తుతం భారత్‍ వైపు చూస్తున్నాయని విశ్వశాంతికి భారత్‍ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురు చూస్తున్నాయని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. విశ్వంజీ డెబ్భైఎనిమిదవ జన్మ దినోత్సవ వేడుకలు 2022లో మార్చి ఒకటి నుంచి మార్చి 5 వరకు గుంటూరు సమీపంలోని ‘విశ్వనగర్‍’ఆశ్రమంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం విశ్వనగర్‍లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో విశ్వంజీ మాట్లాడారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మూడో ప్రపంచ…

Read More

పార్టీ కోసం కష్టించి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు : పద్మారావు గౌడ్

పార్టీ కోసం కష్టించి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పిస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. సీతాఫలమండి డివిజన్ కు చెందిన తెరాస పార్టీ కార్యకర్త సంతోష్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. అయన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న సమాచారం తెలుసుకున్న తీగుల్ల పద్మారావు గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి, రూ.ఐదు లక్షల మేరకు నిధులను మంజూరు చేయించారు. రూ. అయిదు లక్షల చెక్కును శనివారం షాబాజ్…

Read More

ఫలితాలిస్తున్న ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధుల ప్రయత్నాలు

– ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థులకు అందుతున్న సాయం – కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని ఎంపీలకు చంద్రబాబు సూచన అమరావతి: ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్థులకు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ద్వారా సాయం అందుతోంది. ఉక్రెయిన్ లో స్థిరపడిన తెలుగు వ్యక్తులు, యూరప్ లోని ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు చేస్తున్న సాయం విద్యార్థులకు చేరుతోంది. విద్యార్ధులకు అందుతున్న సాయం, అక్కడి వారి తాజా పరిస్థితిపై టిడిపి అధినేత చంద్రబాబు జూమ్ కాల్ ద్వారా విద్యార్థులు, ఎన్ఆర్ఐ…

Read More

ప్రజలకు చేరువలో ప్రభుత్వం

– కాలనీవాసుల కష్టాలు తీరుస్తున్నాం – డిప్యూటీ స్పీకర్ పద్మారావు సికింద్రాబాద్ : రూ.2.46 కోట్ల ఖర్చుతో మధురానగర్ లో ఇప్పటికే పూర్తిచేసిన కొత్త కమ్యూనిటీ హాల్ ను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. అదే విధంగా రూ. 27 లక్షల ఖర్చుతో చేపట్టిన సివరేజి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సికింద్రాబాద్ పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీలను సమస్యల రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 50 సంవత్సరాల కాలంలో చేపట్టని పనులను…

Read More

త్వరలో తుకారంగాట్ ఆర్.యు.బి ప్రారంభోత్సవం

-డిప్యూటీ స్పీకర్ పద్మారావు త్వరలో తుకారంగాట్ ఆర్ యుబి ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఉప సభాపతి పద్మారావు తెలిపారు. సోమవారం ఆయన అధికారులతో కలసి తుకారాం గేట్ ఆర్ యూ బి పనులను పరిశీలించారు. అనేక సవత్త్వసరాలుగా పనులను పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. అనేక సంవత్సరాలుగా ఇక్కడి రైల్వే గేట్ వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. బల్దియా, రైల్వే అధికారులు సమన్వయంతో ఆర్ యూ బి పనులు తుది…

Read More

ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాలు భేష్….

– జోనల్ సమావేశంలో నేతలంతా లేచి నిలబడి చప్పట్లతో మోదీకి కృతజ్ఞతలు ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులందరినీ క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న చర్యలు సాహసోపేతమని బీజేపీ రాష్ట్ర నేతలు కితాబిచ్చారు. మోదీ నిర్ణయాలకు సంపూర్ణ మద్దతిస్తూ చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లోని బర్కత్ పురాలో జరిగిన పార్టీ జోనల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులందరినీ క్షేమంగా తీసుకొచ్చేలా గొప్ప…

Read More

భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

– ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రానున్న 10రోజులు కోస్తాంధ్ర సహా తెలంగాణలోని ఉత్తర, తూర్పు భాగాల్లో ఎండతీవ్రత బాగా పెరిగే అకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ప్రస్తుతం 35-36 డిగ్రీల మధ్య ఉన్న ఉష్ణోగ్రతలు.. త్వరలోనే 38-39 డిగ్రీలకు పెరుగుతాయని తెలిపింది. పలు చోట్ల 40కి పైగా ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా…

Read More

ఎవ్వరూ భయపడొద్దు…అందరినీ క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది

– స్పెషల్ ఫైట్లలో తరలించేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారు – మీతో సహా ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులందరికీ ఈ సమాచారాన్ని చేరవేయండి – ఉక్రెయిన్ లో చిక్కుకున్న నల్లగొండ జిల్లా నకిరేకల్ వాసి శరత్ ను తీసుకొస్తామని తల్లిదండ్రులకు బండి సంజయ్ భరోసా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులందరినీ క్షేమంగా స్వదేశానికి తీసుకొస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిరంతరం అదే పనిలో నిమగ్నమయ్యారని చెప్పారు….

Read More

మహిళా గవర్నర్ కాబట్టే ఇంతగా అవమానిస్తున్నవా?

– రాష్ట్రపతి ప్రతినిధిని, రాష్ట్ర తొలి పౌరురాలిని గౌరవించే తీరు ఇదేనా? – బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం దారుణం. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మంట కలిపేలా ఉంది. మహిళా గవర్నర్ కాబట్టే ఇంతగా అవమానిస్తున్నవా? రాష్ట్రపతి ప్రతినిధిని, రాష్ట్ర తొలి పౌరురాలిని గౌరవించే తీరు ఇదేనా?సీఎం కేసీఆర్ కు పోయే…

Read More