– అసలు ఎటుపోతున్నది ఈ సమాజం?
– క్యాండిల్ ర్యాలీలు తీసే మేతావులు.. స్వయం ప్రకటిత మహిళ సంఘాలు .. కుల సంఘాలు నోరు మెదపవు
లవ్ జిహాద్ తో ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న వరంగల్ కేఎంసీ మెడికో డాక్టర్ ప్రీతి ఇక లేరని తెలిసి ఎంతో ఆవేదన కలుగుతోంది.రాష్ట్ర ప్రభుత్వపరంగా ఎన్నో వ్యవస్థలు, యంత్రాంగం ఉన్నప్పటికీ అవేవీ బాధ్యతాయుతంగా పనిచెయ్యకపోవడం…పాలకులు, అధికారుల ఉదాసీనత ఒక ఉన్నత విద్యావంతురాలిని వేధింపులకి బలి చేశాయి. డాక్టర్ ప్రీతి తండ్రి రైల్వే పోలీస్ విభాగంలో ఏఎస్ఐ స్థాయిలో ఉన్న ఉద్యోగి. వేధింపులకి సంబంధించి తగిన ఆధారాలతో ఈయన ఇచ్చిన ఫిర్యాదునే పోలీసులు పట్టించుకోలేదంటే, రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం పనితీరు ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పాల్సిన పని లేదు. షీ టీమ్స్ పెట్టామని… ఇంకేమో చేశామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ సర్కారుకి ఈ సంఘటన ఇదొక పెద్ద మచ్చ. ఈ ముష్కర మూకలు లవ్ జిహాద్ పేరిట చేస్తున్న వేదింపులు- అకృత్యాలు.. అన్నీ సిగ్గూ లేకుండా చూస్తూ ఉన్న ఈ సమాజం..ఓటు బ్యాంక్ రాజకీయాలతో ప్రభుత్వము నడిపిస్తున్న తెలంగాణ రాష్ట్రం. అసలు ఎటుపోతున్నది ఈ సమాజం? కొందరు మేధావులు నాయకులూ అన్ని చెప్పుకుంటున్న వారు అదే అవార్డులు రివార్డులు వెనక్కి ఇచ్చి పెద్ద గొప్పలు చెప్తారు… ఇప్పుడు చెప్పండి ఈ విషయంలో?
ప్రీతి ఆత్మకు పడిపోయిన నోర్లు
వాడు రెడ్ హాండెడ్ గా దొరికినా ఏ ఇతర పార్టీల నాయకులు & కార్యకర్తలు నోరు మెదపరూ కారణం నిందితుడు ముస్లిం కావడం వలన. ..!
మెదక్ లో లాకప్ డెత్ అయితే 50 లక్షలు పరిహారం ఇవ్వాలన్న రేవంతన్న మాట్లాడలేడూ ?
బహుజన పార్టీ అనే BSP మాట్లాడలేదు .
ఎక్కడో జరిగితే ఇక్కడ క్యాండిల్ ర్యాలీలు తీసే మేతావులు మాట్లాడలేరు .
స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నం అనే స్వయం ప్రకటిత మహిళ సంఘాలు మాట్లాడలేవు.
ఓట్ల కోసం, పదవుల కోసం కుల రాజకీయం చేసే కుల సంఘాలు నోరు మెదపవు .
కారణం బాధితురాలు గిరిజన బాలిక కావడం!
చేసినవాడు మరక కావడం ..
ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న గిరిజనులు రోడ్డు ఎక్కితే మీ టిఆర్ఎస్ ప్రభుత్వం తట్టుకోగలదా ఒక్కసారి ఆలోచన చేయండి. నీ అంత పొగడలో ఎంతో మంది అమ్మాయిలు బలి అవుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ముస్లింల కంటే ఎక్కువ జనాభా ఉన్నది. లంబాడా గిరిజనులు వారు. నీ ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తే నువ్వు కొట్టుకపోక తప్పదు. గిరిజన బిడ్డ ప్రీతి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.