Suryaa.co.in

Andhra Pradesh National

ఒక మహా‘మేత’.. ఇంకో మంగ్లీ!

రాయలసీమ ముద్దుబిడ్డ మా జగనన్నా…
నీ వెంట జనం ప్రభంజనం చూడరవే అన్నా..
……
……
……
రావాలి జగనన్నా… రావాలి జగనన్నా…
రావాలి అన్నా
ఆంధ్ర ప్రదేశ్ తలరాత మారాలన్నా..

రావాలి… నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా…

ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టడం ద్వారా… తన స్వలాభం కోసం కోట్ల రూపాయలు సంపాదించే తన ధురాలోచనలతో ఆంధ్రప్రదేశ్ని అధోగతిపాలిచేసిన వారిలో… ఈ మంగ్లీ అనే చెరపలేని చరిత్ర కలిగిన మరక ఒకటీనూ!

తన కర్మానుసార సిద్ధాంత ప్రకారం అడ్డగోలుగా రేవ్ పార్టీలో దొరికిపోయిననూ క్షమించమని అడగకపోగా…

ఆ మహామేత క్రిమినల్స్ బ్యాచ్ నుంచి తర్ఫీదు పొందిన సురకత్తిగా, ఎంతగా కవరింగ్ ఇచ్చుకుంటుందో తరించండి.

మన సార్వాడు మీద ఒక సాంగ్ పాడుమని ఎలక్షన్ సమయంలో అడిగినా… నా నోట బాబు పేరు పలకలేనని ససేమిరా అన్న, ఈమె ధైర్యం మన పార్టీ ఉత్తరాంధ్ర మంత్రి సైతం వెన్నుదన్నుగా ఉంటాడనే భరోసా కాబోలు బహుశా.

వెర్రి బాగులోలం కాకపోతే మనం క్షమించినా, ఆ కర్మ…. తన రక్త సంబంధాన్ని వదులుకోగలదా?

– వరుణ్ సంజయ్ వీరపనేని

LEAVE A RESPONSE