కోర్టు ప్రాంగణంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన చెరుకూరి ప్రదీప్ రామచంద్ర.భార్యాభర్తల మధ్య విభేధాల నేపధ్యంలో కోర్టులో కేసులు.ఒన్‌టౌన్ పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం.లైటర్‌తో నిప్పు పెట్టుకుంటుండా చాకచక్యంగా అడ్డుకున్న
న్యాయవాది హరిదాసు గౌరీశంకర్.ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన సిబ్బంది.ఇటీవల ఆర్దిక ఇబ్బందులతో కోర్టులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఓ ప్రొఫెసర్.వరుసగా రెండో ఘటనతో కోర్టుల వద్ద న్యాయవాదులు, సిబ్బందిలో టెన్షన్.