Home » సర్కారు దవాఖానాలో డెలివరీ అయిన అడిషనల్ కలెక్టర్

సర్కారు దవాఖానాలో డెలివరీ అయిన అడిషనల్ కలెక్టర్

ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు . నిన్న పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు .అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి , డెలివరీ చేశారు .సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని , అందరికీ ఆదర్శంగా నిలిచారని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు . దీని వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు .

Leave a Reply