మీ బ్రతుకు ఏంటో ఇక్కడే అర్ధం అవుతుంది

– ట్విట్టర్ లో విజయసాయి రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి

మొన్న ఇలాగే, పదవ తరగతి పరీక్షల్లో, చివర ఉన్న గుజరాత్ కంటే మనం బెటర్ అని చెప్పుకున్నాడు ఏ1 ,ఏ2 వచ్చి, ఇప్పుడు కేంద్రం అప్పులతో పోల్చుకుంటున్నాడు.
సింపుల్ గా, మీ బుగ్గన ఇచ్చిన బడ్జెట్ లెక్కలు తీస్తే, తేలింది ఇది.
చంద్రబాబు గారి 5 ఏళ్ల పాలన లో, ఒక్కొక్కరి తల పై తలసరి ఆదాయం రూ.82,000 పెరిగింది, అప్పు రూ.35,000 పెరిగింది.
మీ తుగ్లక్ రెడ్డి, కేవలం 3 ఏళ్ల పాలనలో తలసరి ఆదాయం రూ.41,000 పెరిగింది, అప్పు రూ.1,05,000 పెరిగింది.
మీ బ్రతుకు ఏంటో ఇక్కడే అర్ధం అవుతుంది. ఆ పెరిగిన తలసరి ఆదాయం కూడా, నువ్వు తెచ్చిన 5 లక్షల కోట్ల అప్పు వల్ల, లేకపోతే అది కూడా ఉండదు.

Leave a Reply