Suryaa.co.in

Andhra Pradesh

డయా ఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి కారణాలు ఏమిటి?

– మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు

ప్రతి నీటి చుక్కను ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్ట్ లను వీలైనంత వరకు పూర్తి చేస్తాం. పోలవరం ప్రాజెక్టు పై మేగోమధనం చేసి వివరాలు తెలుపుతాం. పోలవరం ప్రాజెక్టు రీ డిజైన్ చేసి వివరాలు తెలుపుతాం.

డయా ఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి కారణాలు ఏమిటి?ఆ రోజు ఉన్న ప్రభుత్వ వలనే డయా ఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి కారణం. స్పిల్ వే నిర్మించకుండా కాపర్ డ్యాం నిర్మించుడ వలనే కారణం. 400 కోట్లు వృధా అయినట్టే..మేధావులు చెప్పడం లేదు ఎందుకు తలలు.పట్టుకుంటున్నారు?డయా ఫ్రాం వాల్ కొట్టుకుపోవడం వలన పెద్ద గుంతలు ఏర్పడాయని దీనికి చంద్రబాబే కారణం.

డయా ఫ్రాం వాల్ వల్ల గుంతలు పూడ్చటానికి 800కోట్లు అవుతాయి..గుంతలో నీటిని బయటకు తీయడానికి 2100కోట్లు అవుతాయి.. ఈ పాపం ఎవరిది… చంద్రబాబు ది కాదా?చంద్రబాబు చేసిన అవినీతి వలనే డయా ఫ్రాం వాల్ కొట్టుకుపోవడానికి కారణం అని దీనిని పూడ్చటానికి మేధావులు తలలు పగలకొంటున్నారు.డయా ఫ్రాం వాల్ కు ఎంత నష్టం వచ్చింది రిపోర్ట్ లను బట్టి అంచనా వేసి చెబుతాం. మాజీ మంత్రి దేవినేని ఉమా హయాంలో ఇదంతా జరిగింది ఇది పాపం కాదా?

LEAVE A RESPONSE