కాశ్మీర్ హిందువుల ఆవేదన

19 /1 /1990 రోజు కాశ్మీర్ లో మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు గొంతులు కోసి దారుణంగా హత్యలు చేశారు ముస్లిం మతోన్మాదులు, 6 ఏళ్ల చిన్నారులను 60 ఏళ్ల మహిళలను మానభంగం చేశారు విలువైన బంగారు ఆభరణాలు ఆస్తులు దోచుకున్నారు. విలువైన భూములను వదిలి కట్టుబట్టలతో ప్రాణాలు
అరచేత పట్టుకొని సొంత దేశంలోనే వివిధ ప్రదేశాలకు పారిపోయాం. ఢిల్లీలో ఒక మురికివాడలో ఒక్కో టెంట్లో 20 మంది చొప్పున మమ్మల్ని కూరారు..ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని అన్నివిధాలా ఆదుకున్న RSS పరివార్ సంస్థలు కార్యకర్తలు నాయకులు..
మా దురదృష్టం మేము కాశ్మీర్ హిందువులం..మాలో అన్నికులాలు ఉన్నాయి..
దేశం మొత్తంలో వున్న హిందువులలో ఆగ్రహం వస్తుందని మామీద కశ్మిర్ పండిట్ అని ముద్ర వేసి మమ్మల్ని దేశంలో సాఫ్ట్ టార్గెట్ అయిన బ్రాహ్మణులను చేశారు..
మీకు తెలుసా? మాలో దళితులున్నారు..పశులకాపరులున్నారు..
రైతులున్నారు..నేత పనివారున్నారు ఇతర అన్ని కులాల వారు వున్నారు .. మాలో పండిట్ బ్రాహ్మణు లు కేవలం 5% మాత్రమే..
1960 లో చెప్పారు, ముస్లిం తీవ్రవాదులతో చాలా ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త అని, మేం నవ్వుకున్నాం మా ఇంటి పక్క వున్న సల్మాన్ బషీర్ భాయ్ లు మమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుతారు మాకేమి కాదు అని స్వయంసేవకులను కోప్పడ్డాం..
మీరు మతాల మధ్య గొడవలు పెడుతున్నారు అని తిట్టిపోసామ్..
1990 లో RSS చెప్పిన మాట నిజమైంది. దారుణ మారణకాండలను చేసింది ముస్లిం తీవ్రవాదులు కాదు మేము నమ్మిన మా ఇంటి పక్కన ఉన్న సల్మాన్ బషీర్ లు..
1930 లో లాహోర్ కరాచీలో కూడా ఇలానే చెప్తే అంతా నవ్వారు..
1947 లో పాక్ నుంచీ హిందువులు మాలాగానే అన్నీ పోగొట్టుకొని భారత్ వచ్చారు..
సాటి హిందూ సోదరులారా కళ్ళు తెరవండి..దుష్ట దుర్మార్గులు సెక్యులర్ రాజకీయుల ఆటలో పావులు కాకండి..భారత దేశంలో హిందువు హిందువుగా గౌరవంగా బతకాలంటే హిందువుల రక్షణ కోసం అభివృద్ధి కోసం కృషి చేసే హిందూత్వ నాయకులను మాత్రమే దయచేసి ఎన్నుకోండి..
ఒక ముస్లిం పిల్లవాడు మొటార్ సైకిల్ ను చాలా వేగంగా నడిపితే ఆపి అలా వేగంగా నడవకూడదు అని హెచ్చరించిన ఫలితంగా సంక్రాంతి పండుగ ముందు తెలంగాణ రాష్ట్రంలో వున్న బైంసా పట్టణంలో
Kashmiri-Pandits-1హిందువుల పైన ముస్లిం మతోన్మాదులు దాడులు చేసి 20 ఇండ్లు పూర్తిగా నేలమట్టం చేశారు 20 ఇండ్లు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ దాడిలో చాలా మంది హిందువులు పోలీసు అధికారులు గాయపడ్డారు, హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేరే ప్రాంతానికి చేరుకున్నారు. బైంసా హిందువులను
bhaimsaపరామర్శించి వారికి సహాయ సహకారాలు అందించిన వారు RSS BJP VHP వారు మాత్రమే..
మాలాగా సెక్యులర్ భావజాలంతో మోసపోకండి. దయచేసి మీ ఇళ్లలోని మహిళలను మీ ఇంటినీ రక్షించుకునే ప్రయత్నం చేయండి!!

ఇట్లు
సెక్యులర్ ఆలోచనలతో మోసపోయిన నష్టపోయిన కశ్మిర్ హిందువులు…
– మనోహర్