అంకబాబుని సిఐడి అరెస్ట్ చేయడం అన్యాయం

0
12

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సప్ లో పోస్ట్ పెట్టారంటూ సీనియర్ పాత్రికేయులు అంకబాబు ని సిఐడి అరెస్ట్ చేయడం అన్యాయం. పత్రికా స్వేచ్ఛ ని సైతం హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాను. వాట్సాప్ లో వార్త పోస్ట్ చేయడమే తప్పైతే అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి ఎం శిక్ష వేయాలి? పాత్రికేయులు అంకబాబు ని తక్షణమే విడుదల చేయాలి.