Home » Archives for ** » Page 1996

**

కరెంట్ ఛార్జీలపై కదం తొక్కుదాం రండి…

-పొలం కాడ కరెంట్ ఫ్రీ అంటూ… ఇంటికాడ బిల్లుల మోత మోగిస్తున్నారు -ఉచిత కరెంట్ అంతా బోగస్ -డిస్కంలకు రూ.60 వేల కోట్ల బకాయి ఉన్న కేసీఆర్ -మళ్లీ వచ్చే ప్రభుత్వంపైనే ఆ భారమంతా -ఆ మొత్తం చెల్లించేది బీజేపీయే -నీ ఫాంహౌజ్ లో నీళ్లు కోసం వేల కోట్ల ఖర్చు చేస్తవ్ -లక్షలాది మంది రైతులకు ఉపయోగపడే ఆర్డీఎస్ నీళ్ల కోసం పైసలెందుకు ఖర్చు చేయడం లేదు? -గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి పథకాలన్నింటికీ నిధులిచ్చేది కేంద్రమే…

Read More

వైఎస్సార్‌సీపీలో వర్గాల్లేవు.. ఉన్నవారంతా జగన్‌ సైనికులే: అనిల్‌ కుమార్‌

నెల్లూరు : నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన జగనన్న మాట – గడపగడపకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బాట కార్యక్రమానికి మాజీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ సంఘీభావం తెలిపారు. రూరల్‌ పరిధిలోని సజ్జాపురంలో శ్రీధర్‌రెడ్డి పాదయాత్ర చేశారు. మధ్యాహ్నం విరామ సమయంలో ఆయన్ను అనిల్‌ కలిశారు. ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీలో వర్గాలు లేవు. వైఎస్సార్‌సీపీలో ఉన్నవారంతా వైఎస్‌ జగన్‌ సైనికులే. జగనన్న మాట – గడపగడపకు…

Read More

Lokesh decries CM’s ‘conditions apply’ gimmicks

-Amma Vodi existence became questionable -CM using fake conditions to deny benefits -‘Conditions apply CM’ betraying AP women -Give Amma Vodi to all deserving mothers AMARAVATI: TDP national general secretary Nara Lokesh on Friday slammed Chief Minister Y.S. Jagan Mohan Reddy for using his ‘conditions apply’ gimmicks to deny Amma Vodi benefits to majority mothers…

Read More

సంజయ్ ,కిషన్ రెడ్డి..అమ్మవారి సాక్షిగా అబద్దాలు చెప్పడం మానుకోండి

– మంత్రి నిరంజన్ రెడ్డి సూటి ప్రశ్నలు అమ్మవారి సాక్షిగా అబద్దాలు చెప్పడం బిజెపి నేతలు బండి సంజయ్ ,కిషన్ రెడ్డిలు మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన ఓ పత్రికా ప్రకటనలో వారి తీరును ఎండగట్టారు. 2014 పాలమూరు ఎన్నికల ప్రచార సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని చెప్పింది నిజం కాదా? దానిని తెలంగాణ ప్రభుత్వం సొంతంగా చేపట్టింది నిజం కాదా? అంటూ ఆయన…

Read More

జగన్ తన అసమర్థ పరిపాలన వైఫల్యంతో ప్రజలను పీక్కుతింటున్నాడు

– తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం: జగన్ మాటల్లో అంత విశ్వసనీయత నేతి బీరకాయలో నెయ్యంత.వైసీపీ జగన్ ప్రభుత్వం తన అసమర్థ పరిపాలన వైఫల్యంతో ప్రజలను పీక్కుతింటున్నాడు. రూ.720 కోట్ల భారం అని చెప్పి.. ఇప్పుడు ఏకంగా రూ.1500 కోట్ల మేర భారం వేసేశారు. పెంచిన ఆర్టీసీ ప్రయాణ చార్జీల విషయంలో సీఎం చిన్నాన్న మల్లికార్జున రెడ్డి (ఆర్టీసీ ఛైర్మన్‌) చెప్పిన వివరాలకూ, ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలకూ మధ్య…

Read More

అవును రెడ్డి గారూ… భక్తులకు క్రమశిక్షణ లేదు.. నేర్పించాల్సిందే!

( మార్తి సుబ్రహ్మణ్యం) టీటీడీకి కొసరు బాసు.. బాసు కాని బాసు ధర్మారెడ్డి నిజంగా ధర్మప్రభువులు. రెడ్డి గారు నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనం. కలియుగ దైవమయిన వెంకన్న సేవ కోసమే ఆయన, మిలటరీ సర్వీసు నుంచి వెంకన్న సన్నిధికి రెండోసారొచ్చారు. వెంకన్నపై ఎంత భక్తి లేకపోతే, రెండుసార్లు టీటీడీకి రాగలరు చెప్పండి? అసలు వెంకన్నే ఆయనను తన సన్నిధికి పిలిపించుకున్నారని, ఇందులో అప్పుడు వైఎస్ ప్రమేయం గానీ, ఇప్పుడు జగనన్న ప్రమేయం గానీ లేనేలేదని…..

Read More

మూడు తొండాల గణపతి విగ్రహం

ఏ పని మొదలుపెట్టాలన్నాముందుగా మనం పూజించేది ఆ గణనాథుడిని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా, నమ్మాలి మరి. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూనేలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం. భీమజీగిరి గోసవి అనే వ్యక్తి ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం…

Read More

జగన్ పాలనలో అంబేద్కర్ ఆశయాలకు తూట్లు

– రెడ్ల ఆజ్ఞ లేకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే దమ్ము ఆ 17 మంది మంత్రులకు ఉందా – జాతిని తాకట్టు పెట్టి పదవులు తెచ్చుకునే నాయకులు కాదు మనకు కావాల్సింది – జగన్ కు చిత్తశుద్ధి ఉంటే వెనుకబడిన వర్గాల వారిని సీఎం చేయాలి – తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ విశాఖపట్నం : వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పడుతున్నాయని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆరోపించారు. గురువారం.. అంబేద్కర్…

Read More

ఏపీలో బీజేపీ జెండా ఎగరేస్తాం

-కేంద్రనిధులతోనేవైసీపీ ప్రభుత్వ పథకాలు –స్మృతి వనం ఏమైంది? – సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారు – బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ నందిగామ : ఏపీలో బీజేపీ జెండా ఎగరేస్తామని, రాజధానిపై తమ పార్టీ విధానంలో మార్పు లేదని రాజధానిగా అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే నిధులిస్తున్నా, ప్రధాని ఫొటోలు పెట్టకుండా తమ స్టిక్కర్లు వేసుకుంటోందని…

Read More

వాఘా బోర్డర్ ను సందర్శించిన తొలి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ రికార్డు

పంజాబ్ : జలియన్ వాలాబాగ్ మారణకాండ 103వ వార్షికోత్సవం సందర్భంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌, పాక్ సరిహద్దుల్లోని వాఘా బోర్డర్‌ను సందర్శించారు. జలియన్‌వాలాబాగ్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బీఎస్ఎఫ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వాఘా బోర్డర్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ అరుదైన రికార్డును లిఖించుకున్నారు. గురువారం (ఏప్రిల్ 14,2022)ఉదయం జస్టిస్ ఎన్వీ…

Read More