Suryaa.co.in

Andhra Pradesh

బందరు వైసీపీ అభ్యర్ధి బాడుగ రామకృష్ణ

మచిలీపట్నం వైసీపీ అభ్యర్ధిగా మాజీ ఎంపీ బాడుగ రామకృష్ణ ఖరారు కానున్నారు. ఆ మేరకు పార్టీ నాయకత్వం నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడనుంది. మాజీ మంత్రి పేర్ని నాని ఆ మేరకు రామకృష్ణతో చర్చించినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ, జనసేన అభ్యర్ధి బాలశౌరిని ఢీకొనేందుకు రామకృష్ణ సరైన అభ్యర్ధి అని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.

LEAVE A RESPONSE