బర్రెలక్కకు లగ్గమాయె!

వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క

నాగర్ కర్నూల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి సంచలనం సృష్టించిన బర్రెలక్క పెళ్లి ఘనంగా జరిగింది. తన దగ్గరి బంధువైన వెంకటేష్ అనే అబ్బాయితో బర్రెలక్క (శిరీష) ఇవాళ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave a Reply