Home » ఆక్షన్ ద్వారా బార్లు, మద్యం దుకాణాలు

ఆక్షన్ ద్వారా బార్లు, మద్యం దుకాణాలు

ప్రభుత్వ నిర్ణయం?

అమరావతి: ఇందుకు సంబంధించిన కసరత్తులు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించారు. ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయానికి పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది. జగన్ ప్రభుత్వానికి ముందు అందుబాటులో ఉన్న విధంగానే అన్నిరకాల మద్యం బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులోకి రానున్నాయి.

Leave a Reply