ప్రజా భవన్ లో భట్టి విందు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు ప్రజాభవన్ లో ఇచ్చిన విందుకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జయరాం రమేష్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, డిజిపి రవి గుప్తా, ప్రభుత్వ విప్ బీర్లు ఐలయ్య, శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, పలువురు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply