Home » భువనేశ్వరి ఆడియో డీప్ ఫేక్

భువనేశ్వరి ఆడియో డీప్ ఫేక్

-ఏమి బతుకు జగన్ నీది?
– టీడీపీ

నారా భువనేశ్వరి దళితులను తిట్టినట్లు వైరలవుతున్న వీడియోపై టీడీపీ మండిపడింది. నాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఫేక్. నేడు భువనేశ్వరి ఆడియోను డీప్ ఫేక్ చేశారు. జగన్ రెడ్డి.. భువనేశ్వరి అంటే ఎందుకు నీకంత కడుపు మంట? అసెంబ్లీలో బూతులు తిట్టించి నవ్వుకున్నావ్. ఇప్పుడు ఆమె ఆడియోను ఫేక్ చేశావ్. ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని, ఓట్ల కోసం ఇంతగా దిగజారతావా? ఏమి బతుకు జగన్ నీది?’ అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.

Leave a Reply