టీడీపీ కార్యకర్త సరోజిని కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

గాజువాక నియోజకవర్గం, 65వ వార్డులో, ఉప్పలపాటి సరోజిని కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు.సరోజిని(58), 01-10-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు.సరోజినీ కుటుంబ యోగక్షేమాలను భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందజేసి ఆర్ధిక సాయం అందించారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

టీడీపీ కార్యకర్త రాధాకృష్ణమూర్తి కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ
గాజువాక నియోజకవర్గం, 69వ వార్డులో, పమిడిముక్కల రాధాకృష్ణమూర్తి కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. రాధాకృష్ణమూర్తి (82), 18-10-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు.. రాధాకృష్ణమూర్తి కుటుంబ యోగక్షేమాలను భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందజేసి ఆర్ధిక సాయం అందించారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

Leave a Reply