విజయవాడ : బీజేపీ రాష్ట్ర శాఖ మీడియా ప్యానెలిస్టులు తో పాటు ఆంధ్రప్రదేశ్ విషయాలు జాతీయ మీడియాతో మాట్లాడే ప్యానెల్ లిస్ట్ ల జాబితా ను బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర మీడియా ప్యానెలిస్టుల జాబితా
– కె ఎన్ పి చక్రవర్తి, విశాఖపట్నం జిల్లా
– కర్నాటి ఆంజనేయ రెడ్డి, నెల్లూరు జిల్లా
– ఎమ్ ఎస్ పార్థ సారథి, సత్యసాయి జిల్లా
– దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి, అనంతపురం జిల్లా
– ఉన్నమట్ల కబర్ధి, పశ్చిమ గోదావరి, జిల్లా
– ఎర్ల శ్రీరామమూర్తి, అనకాపల్లి, జిల్లా
– చీడిపోతు యస్వంత్ కుమార్, గుంటూరు జిల్లా
– తాడువాయి నాగ రామకృష్ణ, గుంటూరు, జిల్లా
– డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, ప్రకాశం జిల్లా
– యార్లగడ్డ రాంకుమార్, కాకినాడ జిల్లా
– ఎం.బాలకృష్ణ యాదవ్, కడప జిల్లా
-గాలి పుష్పలత, తిరుపతి జిల్లా
– నరిశెట్టి ఆదిశేషు, ఎన్టీఆర్ (విజయవాడ)
– చిన్నపురెడ్డి రవీంద్రారెడ్డి ఎన్టీఆర్ (విజయవాడ)
– చాగర్లమూడి గాయత్రి ఎన్టీఆర్ (విజయవాడ)
– డాక్టర్ ఇంటి ఆదినారాయణ, నంద్యాల జిల్లా
– కె.నర్సింగరావు, విశాఖపట్నం జిల్లా
– డాక్టర్ కోడిగంటి శ్రీధర్, తిరుపతి జిల్లా
– పోతిరెడ్డి కృష్ణకాంత్ నాయుడు, కృష్ణ జిల్లా
ఆంధ్రప్రదేశ్ విషయాలపై జాతీయ మీడియాతో మాట్లాడే ప్యానలిస్టులు
– సుధీష్ రాంభొట్ల, అంబేద్కర్ కోనసీమ జిల్లా
– లంక దినకర్, ప్రకాశం జిల్లా
– కనుమూరు రవిచంద్రారెడ్డి, నెల్లూరు జిల్లా
– డాక్టర్ వినీషా రెడ్డి, కర్నూలు జిల్లా
– సాదినేని యామిని శర్మ, ఎన్టీఆర్ (విజయవాడ)
– ముళ్లపూడి రేణుక, పశ్చిమ గోదావరి జిల్లా