Suryaa.co.in

National

తిరిగి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

-ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

ముఖేడ్‌: మహారాష్ట్రలో అభివృద్ధి ఇప్పటిలాగా జరగాలంటే తిరిగి బిజెపి కుటుంబ రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో జరిగిన అవినీతి, శాంతిభద్రతలు వైఫల్యాలు తిరిగి జరుగుతాయి . అలాకాకుండా తిరిగి మరో సారి అధికారం ఇవ్వాలని, ఇస్తే మంచి పాలన ప్రజలు బీజేపీ అందిస్తారని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను .

భాజపా మహాయుతి కూటమి అభ్యర్థులకు ప్రచారంలో బాగంగా మహరాష్ట్రా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా నాందేడ్ జిల్లా ముఖేడ్‌లో బహిరంగ సభలో వారితో కలసి పాల్గొని ప్రసంగించారు.

నాందేడ్ లోక్‌సభ మహాయూత్చి అభ్యర్థి డాక్టర్ సంతుక్రావ్ హుంబర్డే, ముఖేద్ శాసనసభ అభ్యర్థి డాక్టర్ తుషార్ రాథోడ్, విరూపాక్ష్ మహరాజ్, దేవిదాస్ రాథోడ్, చైతన్య బాపు దేశ్‌ముఖ్, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

LEAVE A RESPONSE