విజయ సాయి రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బుద్ధ వెంకన్న

విసా రెడ్డి నువ్వు నిజంగా చదువుకున్నవా? కొన్నవా? నిన్నటి వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాం కి నాకు ఏం సంబంధం అన్నావ్. ఇప్పుడు నిందితులకు మద్దతుగా ట్వీట్లు వేసి ఢిల్లీ లిక్కర్ స్కాం వెనుక ఉన్నది తాడేపల్లి గ్యాంగ్ అని భయటపెట్టేశావ్. స్పెషల్ ఫ్లైట్స్ లో డబ్బు తరలించే అవకాశం పోయింది అనే బాధ ఉండటంలో తప్పు లేదు కానీ జర్నలిస్టుల మీద పడి ఏడవటం ఎందుకు? మీడియా లో కుల కంపు తెచ్చింది మీ జగన్ రెడ్డే కదా మిత్రమా! నిత్యం కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొడుతూ రోత రాతలు రాసే సా’ఛీ’ పేపర్, ఛానల్ లో పనిచేస్తున్న వారిలో స్త్రింగ్గర్లతో కలిపి 2039 మంది రెడ్డి సామాజిక వర్గం వారే. ఇప్పుడు చెప్పు ఎవడిది కుల పిచ్చో. రెడ్డి కాని ఒక్క జర్నలిస్ట్
కైనా మీ బ్లూ మీడియా లో స్వేచ్ఛగా పనిచేసే స్వేచ్ఛ ఇవ్వలేదు కదా విజయసాయి రెడ్డి.

Leave a Reply